నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండలంలో మామిడిపల్లి, చిన్నాపూర్ అర్బన్ పార్కును నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తుది దశకు చేరిన వివిధ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఓపెన్ జిమ్‌లు, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్ ట్యాంకులు,వాచ్ టవర్,రోడ్డు నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి ఫారెస్ట్ అధికారులకు పలు సూచనలు చేశారు. చిల్డ్రన్స్ …
Read More »Daily Archives: December 29, 2022
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి
రెంజల్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పథకం నియమ నిబంధనల పాటించాలని తహసిల్దార్ రాంచందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మండల సమైక్య ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల ఎంపిక చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందని ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని …
Read More »స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ జిల్లా స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం నగరంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నాగారంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అథితిగా నగర మేయర్ హాజరై స్వర్ణకార వృత్తి విశిష్టత గురించి వివరించి, ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాల గురించి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా నూతన అధ్యక్షులు తంగళ్ళపల్లి …
Read More »మౌనికను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు
కామారెడ్డి, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢల్లీి పార్లమెంట్ హాల్లో జరిగిన యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ప్రసంగించిన జిల్లా విద్యార్థిని కేతావత్ మౌనికను టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా బృందం ఘనంగా సన్మానించింది. టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే ముఖ్యఅతిథిగా ఇటీవల ఢల్లీి పార్లమెంట్ హాల్లో జరిగిన యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో …
Read More »ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి
జక్రాన్‌పల్లి, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివృద్ధిలో స్థానిక ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే పల్లెలు మరింత ప్రగతిని సంతరించుకుని సర్వతోముఖాభివృద్ది సాధిస్తాయని అన్నారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామంలో కీ.శే. జైడి సాయన్న జ్ఞాపకార్థం ఆయన కుమారుడు జైడి రఘుపతి రెడ్డి స్థానిక గ్రామ పంచాయతీకి స్వర్గరథ వాహనం అందజేశారు. ఈ సందర్భంగా అర్గుల్‌లో ఏర్పాటు చేసిన …
Read More »గోదాములో విద్యుత్ పనులు పక్కాగా జరిపించాలి
నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటీవల చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 2023 లో జరిగే ఎన్నికల …
Read More »ఎన్‌వైకె ఆధ్వర్యంలో లైంగిక, అంటు వ్యాధులపై అవగాహన సదస్సు
నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును ముబారక్ నగర్‌లోని వివేకానంద ఐటిఐ కళాశాలలో నిర్వహించారు. సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీయువకులకు అందరికీ ఈ విషయాల …
Read More »మిషన్ భగీరథ పనులపై కలెక్టర్ సూచనలు
కామారెడ్డి, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పద్మాజివాడి చౌరస్తా వద్ద వెహికల్ అండర్ పాస్ ఏర్పాటు చేయడానికి నేషనల్ హైవే అధికారులు మిషన్ భగీరథ పైప్ లైన్లను షిఫ్ట్ చేసేందుకు కావలసిన నిధులను సమకూర్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నేషనల్ హైవే, మిషన్ భగీరథ అధికారులతో వెహికల్ అండర్ పాస్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. …
Read More »ధాన్యం సేకరణలో నిజామాబాద్ నెంబర్ వన్
వివరాలు వెల్లడిరచిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడిరచారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తై మూసివేసామని, నిన్నటివరకూ పది లక్షల నలబైవేల మంది రైతుల …
Read More »