కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాంసాగర్ తాసిల్దార్ కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న …
Read More »Monthly Archives: December 2022
ఆర్మూర్ పట్టణం గాఢ నిద్రలో ఉన్నవేళ
ఆర్మూర్, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాత్రి పదకొండు గంటల సమయం …. ఆర్మూర్ పట్టణము గాఢ నిద్రలో వున్న సమయములో … ఆర్మూర్ పట్టణములోని కొత్త బస్టాండ్ సమీపములో రెండు కార్లు వచ్చి ఆగాయి …. కార్లలోనుంచి దాదాపు ఎనిమిది మంది తమ చేతుల్లో దుప్పట్లు పట్టుకుని దిగి అటూఇటూ చూసారు రోడ్డు పక్క ఏ దిక్కు లేని అభాగ్యులు, యాచకులు, వృద్దులు కొందరు …
Read More »పనుల్లో పురోగతి కనిపించకపోతే కఠిన చర్యలు
నిజామాబాద్, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఖలీల్వాడిలో నూతనంగా నిర్మించతలపెట్టిన వెజ్-నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలాన్ని, అహ్మదీ బజార్ వద్ద ఖిల్లా రోడ్డును ఆనుకుని …
Read More »జనవరి 4 నుంచి పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్.ఎల్.ఎం., ఎల్.ఎల్.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్ (ఎ.పి.ఇ., ఐ పి.సి.హెచ్., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన ఒకటవ, మూడవ సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్ పరీక్షలు, ఏపిఇ, పిసిహెచ్ (5 సంవత్సరాల ఐపిజిపి) ఎనిమిదవ, తొమ్మిదవ సెమిస్టర్స్ రెగ్యులర్ / బ్యాక్ లాగ్ థియరీ …
Read More »26 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఈ నెల 26 వ తేదీ నాటికి పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8 వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి …
Read More »70 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు కావలెను
నిజామాబాద్, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు కార్యక్రమంలో ఔట్‌సోర్సింగ్ పద్దతిలో డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేయటానికి 70 మంది కావాలని, వీరు ఏదేని డిగ్రీ అర్హత కలిగి, కంప్యూటర్ కోర్సులో డిసిఎ / పిజిడిసిఎ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత దృవీకరణ పత్రాలు (విద్యార్హత, కుల, బోనోఫైడ్‌తోపాటు రెండు పాస్‌పోర్టు …
Read More »పారదర్శకమైన తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పారదర్శికమైన తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి వికాస్ రాజు అన్నారు. బుధవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ జాబితాలో చోటు కల్పించాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఓటర్ జాబితాలో తక్షణమే నమోదు చేయాలని …
Read More »29 నుంచి డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బిఏ, బికాం, బిఎస్‌సి, బిబిఎ 3వ, 5వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 2వ, 4వ, 6వ సెమిస్టర్ బ్యాక్‌ల్లాగ్ పరీక్షలు డిసెంబర్ 29 వ తేదీ నుంచి ప్రారభంకానున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Read More »స్త్రీ నిధి ద్వారా రూ.55 కోట్ల రుణాలు
కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రూ.55 కోట్ల రుణాలు స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలకు పంపిణీ చేసినట్లు అదనపు డిఆర్డిఓ మురళీకృష్ణ అన్నారు. కామారెడ్డి మండల సమాఖ్యలో బుధవారం జిల్లా స్థాయి వాటాదారుల సమావేశానికి హాజరై మాట్లాడారు. జిల్లాలో స్త్రీ నిధి ద్వారా రూ.154 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2022-23 సంవత్సరంకు వార్షిక ప్రణాళిక, మండలాల వారిగా …
Read More »న్యూట్రిషన్ కిట్ నిల్వలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం న్యూట్రిషన్ కిట్ నిల్వ గదిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. జిల్లాకు 2000 న్యూట్రిషన్ కిట్లు మంజూరైనట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి తెలిపారు. కిట్లు నిల్వ ఉంచే స్టాళ్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చూశారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్‌ఓ లక్ష్మణ్ సింగ్, …
Read More »