Monthly Archives: December 2022

తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం

కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి మున్సిపల్‌లోని ఆరో వార్డు సరంపల్లి గ్రామానికి చెందిన గైనబోయిన రమేష్‌, తన తండ్రి గైనబోయిన పోశయ్య జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని తన సొంత డబ్బులతో చేయించి ఆరవ వార్డు సరంపల్లి పాత రాజంపేట గ్రామాల కౌన్సిలర్‌ ఆకుల రూప రవికుమార్‌కు అందజేశారు. దీనికి కౌన్సిలర్‌ ఆకుల రూప రవికుమార్‌, ఎస్‌ఐ రమేష్‌ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో …

Read More »

అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత

రెంజల్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామ శివారు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను డోజర్‌ను పట్టుకొని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సిఐ శ్రీధర్‌తో కలిసి నీలా గ్రామ శివారులో రెండు …

Read More »

యువకులకు క్రీడా పరికరాలు పంపిణీ

రెంజల్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీల గ్రామానికి చెందిన హిందూ యూత్‌ సభ్యులకు ఆదివారం క్రీడా పరికరాలను వైస్‌ ఎంపీపీ యోగేష్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు విద్యతోపాటు అటాల్లో మెలుకువలు నేర్చుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య నైపుణ్యాలు ఆటల్లో మెలకువలు పాటించి ముందుకు …

Read More »

నేటి రాశి ఫలాలు

శుభోదయం 11.12.2022 మేషంఈరోజు (11-12-2022)పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలకపనులను పూర్తిచేయగలుగుతారు. బద్ధకాన్ని దరిచేరనీయకండి. శివాష్టోత్తరాన్ని చదివితే మంచిది. వృషభంఈరోజు (11-12-2022)సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం. మిధునంఈరోజు (11-12-2022)అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు వేస్తారు. ధనయోగం ఉంది. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు …

Read More »

తెలంగాణ జనరల్‌ నాలెడ్జ్‌

నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ.జవాబు : లాల్‌ బహదూర్‌ కాలువ. ‘అలీసాగర్‌’ ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది.జవాబు : నిజామాబాద్‌. చెంచు తెగ ఎక్కువగా నివసించే జిల్లా.జవాబు : మహబూబ్‌నగర్‌. ‘గటుక’ అనే తెలంగాణ సంప్రదాయ ఆహారాన్ని దేనితో తయారుచేస్తారు.జవాబు : మొక్కజొన్న పిండి. చార్మినార్‌ వాస్తు శిల్పి ఎవరు.జవాబు : మీర్‌ మొమిన్‌ అస్త్రాబాది

Read More »

బకాయిలు విడుదల చేయకపోతే ప్రగతిభవన్‌ ముట్టడిస్తాం

కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్‌ నుండి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు 3 వేల 500 మంది విద్యార్థులతో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడారు. …

Read More »

తెలంగాణ జనరల్‌ నాలెడ్జ్‌

‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట రచయితజవాబు : గద్దర్‌. తెలంగాణ రాష్ట్ర పుష్పంజవాబు : తంగేడు. తెలంగాణ బిల్లు పాసైనపుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌జవాబు : డాక్టర్‌ పి. జే.కురియన్‌. ‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’ అనే ప్రఖ్యాత గేయ రచయితజవాబు : నందిని సిధారెడ్డి. గోల్కొండ పత్రిక వ్యవస్థాపక సంపాదకులుజవాబు : సురవరం ప్రతాపరెడ్డి.

Read More »

వేములవాడలో తలనీలాలకు రూ.251

వేములవాడ, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొఘుల్‌ కాలంలో ఆఖరి చక్రవర్తి ఔరంగ జేబు రాజ్య విస్తరణకు ప్రజలపై వివిధ రకాల రూపంలో పన్నులు అంటే జుట్టు పెంచుకుంటే పన్ను కట్టేలా జిజియా పన్ను విధించారని, అదే పరిస్థితి వేములవాడలో కొనసాగుతుందని విశ్వహిందూ పరిషత్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సహాయ కార్యదర్శి గడప కిషోర్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ …

Read More »

కామారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేకు కట్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తున్న తరుణంలో సోనియా గాంధీ స్పందించి, ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టిన, అన్నింటినీ ఎదుర్కొని …

Read More »

మండల సర్వసభ్య సమావేశం

నసురుల్లాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీపీ విఠల్‌ ఆధ్వర్యంలో మండల సర్వసభ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ నివేదికలు చదివి వినిపించారు. అనంతరం వివిధ గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు, సమయానికి అందుబాటులో ఉండాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. పంట పొలాలకు నీరు వెళ్లే కాలువ గత వర్షానికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »