నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టి.యు.డబ్ల్యు.జే (ఐ.జే.యు) మహాసభను ఈ నెల 18న నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి నరసయ్య అదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని టి.యు.డబ్ల్యూ.జే (ఐ జే యు) సభ్యులంతా మహాసభకు సిద్ధం కావాలని, ప్రతి ఒకరు 18న జరిగే సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభను నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేశామని తెలిపారు. …
Read More »Monthly Archives: December 2022
వ్యర్థాలతో ప్రకృతి కలుషితం… వెంటనే కంపెనీ మూసివేయాలి
భిక్కనూరు, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాచాపూర్ గ్రామ శివారులో గల ఎంఎస్‌ఎన్ కంపెనీ నుండి వచ్చే వ్యర్థ పదార్థాల ద్వారా చెరువులో చేపలు, తాబేళ్లు చనిపోవడం జరుగుతుందని, కంపెనీ ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాల వలన భూమి కలుషితమైందని, గాలి, నీరు కలుషితం అవుతుందని రిటైర్డ్ ఆర్మీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్‌రెడ్డి, మండల బీఎస్పీ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, గంగపుత్రుల …
Read More »మాయమాటలు నమ్మొద్దు
నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కానిస్టేబుల్, ఎస్.ఐ ల ఎంపిక ప్రక్రియా పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు తెలిపారు. పోలీస్ నియమాకాలకు సంబంధించి ఈ నెల 8 నుండి 22 వరకు 12 రోజుల పాటు జరిగే దేహదారుఢ్య పరీక్షలు నిజామాబాద్ జిల్లా టౌన్ 5 పి.యస్ పరిధిలోని నాగారం వద్ద గల రాజారాం …
Read More »ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలు తెలుసుకోవాలి
నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలను తెలుసుకుని ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బూత్ లెవల్ అధికారులకు సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతున్న సందర్భంగా కలెక్టర్ ఆదివారం నిజామాబాద్ నగరం మాలపల్లిలో గల స్టాన్రిచ్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, ఆధార్ …
Read More »ప్రత్యేక ఓటరు నమోదుకు విశేష స్పందన
కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటర్లందరూ ఖచ్చితమైన వివరాలు ఇచ్చి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికి సహకరించాలని కోరారు. ఫారం బి వినియోగించి 18 సంవత్సరాలు నిండిన వారందరూ …
Read More »యువకుడికి రక్తదానం
కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రాజంపేట మండల కేంద్రానికి చెందిన నవీన్ గౌడ్ (25) కు రక్తహీనతతో అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తాతల సమూహ సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. వెంటనే స్పందించి విద్యాశాఖలో జిల్లా సెక్టోరియల్ అధికారిగా …
Read More »వేములవాడ వెళ్లే భక్తులకు శుభవార్త
వేములవాడ, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షిణకాశీగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కోనేటిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే గత కరోనా కాలం నుండి ధర్మగుండం (కోనేరు)లో నీరు నింపకుండా, భక్తులకు అనుమతించడం లేదు. కాగా ఆదివారం, డిసెంబరు 4వ తేదీ ఉదయం 8 గంటలకు రాజన్న ఆలయ ధర్మ గుండం పున: ప్రారంభం …
Read More »సీబీఐ నోటీసులకు కవిత ప్రతిస్పందన
హైదరాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢల్లీి ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ సమాచారం ఇచ్చింది. దానికి కవిత స్పందిస్తూ శనివారం రోజున సీబీఐ అధికారి అలోక్ కుమార్ …
Read More »పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా అధికారులు
కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి, గాంధారి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను శనివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. కొత్త ఓటర్ల నమోదు వివరాలను బూత్ లెవల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న దివ్యాంగుల వివరాలు అడిగారు. వారికి సదరం అనుసంధానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శీను, తాసిల్దార్ వెంకట్రావు, బూత్ …
Read More »పోలీస్ రిక్రూట్ సందర్భంగా అధికారులకు ప్రత్యేక అవగాహన
నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ రిక్రూటుమెంటులో శరీరదారుఢ్య పరీక్షల కోసం పోలీస్ సిబ్బందికి పోలీస్ కమీషనర్ నాగరాజు అవగాహన కల్పించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని పోలీస్ రిక్రూటుమెంటులో ఆర్హత సాధించిన వారికి శారీరధారుఢ్య పరీక్షల కోసం పోలీస్ కమీషనరేటు కార్యాలయ మిని కాన్ఫెరెన్స్ హాలులో శనివారం పోలీస్ సిబ్బందికి, పోలీస్ కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ …
Read More »