Monthly Archives: December 2022

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్‌

నవీపేట్‌, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్‌ను నియమిస్తు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీకాంత్‌కు నియమాక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీకాంత్‌ విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో క్రియాశీలకంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పని చేశారని, ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌లో కార్యకర్తగా పని …

Read More »

కరుణన్న యువసేన ఆద్వర్యంలో పండ్లు, కేకుల పంపిణీ

ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని బోధన్‌ నియోజకవర్గంలోని బోధన్‌ పట్టణం, ఎడపల్లి, నవీపేట్‌, రెంజల్‌, సాలూర మండల కేంద్రంలతో పాటు పలు గ్రామాలలో కరుణన్న యువసేన ఆద్వర్యంలో కేకులు కట్‌ చేసి పలు ఆరోగ్య కేంద్రాల వద్ద పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఆయా గ్రామాల్లో యువకులకు హెల్మెట్లు, దోమతెరల పంపిణీని …

Read More »

ఎడపల్లి మండలంలో క్రిస్మస్‌ వేడుకలు

ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రంతో పాటు ఏఆర్పి క్యాంప్‌, జానకంపేట్‌, పోచారం, ఎమ్మెస్సీ ఫారం, వడ్డేపల్లి, అంబం గ్రామాలలో క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని బేతానియా ఫెలోషిప్‌ చర్చితో పాటు ఆయా గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్‌ వేడుకలను ఆదివారం …

Read More »

ముగిసిన వాజ్‌ పాయ్‌ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌

ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్‌ గ్రామంలో మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌ పాయ్‌ స్మారకార్థం ఆదివారం జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపును నిర్వహించారు. బోధన్‌ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్‌, వడ్డేపల్లి సర్పంచ్‌ కూరెళ్ళ శ్రీధర్‌ ఆద్వర్యంలో ఈ నెల15 న ప్రారంభించిన పోటీల్లో 20 టీంలు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. …

Read More »

వినియోగదారులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారులు తమ హక్కుల గురించి అవగాహనను పెంపొందించుకోవాలని జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ చైర్‌ పర్సన్‌ సువర్ణ జయశ్రీ సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై వినియోగదారుల హక్కులు, చట్టాల గురించి అవగాహన కల్పించారు. …

Read More »

బిజెపి అధికారంలోకి వస్తే షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తాం

రెంజల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని బోధన్‌ నిజం షుగర్‌ ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనిమిదేళ్లు గడుస్తున్నా షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించలేదని బిజెపి బోధన్‌ నియోజకవర్గ ఇన్చార్జ్‌ మేడ ప్రకాష్‌ ప్రకాష్‌ రెడ్డి అన్నారు. శనివారం రెంజల్‌ మండలంలోని మౌలాలి తండా, తాడ్‌ బిలోలి, …

Read More »

తపస్‌ నూతన కాలమానిని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తపస్‌ కామారెడ్డి జిల్లాశాఖ ఆద్వర్యంలో నూతన కాలమానిని శాసన సభ్యులు గంప గోవర్దన్‌ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ తపస్‌ జిల్లాశాఖ క్యాలెండర్‌ ఉపాద్యాయులను, విధ్యార్థులను ఆలోచింపచేసే విదంగా ఉందని అభినందించారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని సూచించారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాల్యంలోనే బీజం పడుతుందని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. పిల్లలను …

Read More »

ఐఎస్‌ఐ మార్క్‌ నాణ్యతకు చిహ్నం

కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారుల కమిషన్లలోని కేసులను సమర్ధవంతంగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యూరో ఆఫ్‌ ఇండియా స్టాండర్స్‌ హైదరాబాద్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. వినియోగదారులు హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు. మార్కెట్లో వినియోగదారుడు తనకి ఇష్టమైన వస్తువులను …

Read More »

గ్రామాలన్ని తీర్మానించాలని మంత్రి ఆదేశాలు

భీంగల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.వందల కోట్ల నిధులను ఖర్చు చేస్తూ గ్రామ గ్రామాన నూతనంగా నిర్మిస్తున్న బీ.టీ రోడ్లను పది కాలాల పాటు మన్నికగా ఉండేలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హితవు పలికారు. భీంగల్‌ మండలంలో అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన భారతి (40) కి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో ప్రభాకర్‌ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడినట్టు రెడ్‌క్రాస్‌ జిల్లా, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »