Yearly Archives: 2022

ఎల్లారెడ్డిలో వందపడకల ఆసుపత్రికి పచ్చజెండా

ఎల్లారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మెరుగైన వైద్యం అందించడానికి తన పూర్తి సహకారం ఉంటుందని త్వరలోనే ఎల్లారెడ్డి లోని వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గర్భిణీ మహిళలకు న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీకి విచ్చేసిన …

Read More »

ఉచిత శిక్షణను యువత వినియోగించుకోవాలి

కామరెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔసాహికుల అభివృద్ధి సంస్థ (బిఐఆర్‌ఇడి) రాజేంద్రనగర్‌ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన పురుషులకు మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌, రిఫ్రిజిరేటర్‌, ఏసి, వాషింగ్‌ మిషన్‌, ఎలక్ట్రికల్‌, మోటార్‌ వైండిరగ్‌కు సంబంధించిన 40 రోజుల ఉచిత శిక్షణ, భోజన, వసతి సౌకర్యాన్ని కల్పించడం …

Read More »

జానకంపేట్‌లో ఆర్‌టిసి అవగాహన ప్రదర్శన

ఎడపల్లి, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దూరాలను దగ్గర చేస్తూ ప్రజల అవసరాలకు ఆసరాగా 90 సంవత్సరాల నుంచి ప్రజల మనసులు గెలుచుకొన్న టీఎస్‌ ఆర్టీసీని ఆధరిస్తున్న ప్రతీ ఒక్కరికి దన్యవాదాలు తెలుపుతూ గ్రామ గ్రామాన కరీంనగర్‌కు చెందిన ప్రజా రవాణా చైతన్య కళా బృందంచే అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్‌ గ్రామంలో బోధన్‌ డిపో ఎస్టీఐ జానబాయి, …

Read More »

ప్రమాద బీమా చెక్కు అందజేత

బీర్కూర్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూరు మండల కేంద్రానికి చెందిన ధూళిగ లింగమయ్య ఇటీవల ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఉపాధి హామీ తరపున రెండు లక్షల చెక్కును, వైద్య ఖర్చులు క్రింద 73 వేల 223 రూపాయలను మంగళవారం ఎంపీపీ తిలకేశ్వరి రఘు, మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్‌ చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు …

Read More »

ఆశ వర్కర్ల ఆందోళన ఉధృతం

నిజామాబాద్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశా వర్కర్ల ఆందోళనలో భాగంగా వంటావార్పు చేస్తూ సోమవారం రాత్రి చలిలో మహిళలంతా ధర్నా చౌక్‌ లోనే నిద్రించి తమ నిరసన తెలిపారు. మంగళవారం రెండవ రోజు కూడా పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు తమ సమస్యలపై నినాదాలతో ధర్నా చౌక్‌ను హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు, సిఐటియు …

Read More »

అలసత్వం ప్రదర్శించే వారిపై వేటు తప్పదు

నిజామాబాద్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలుకుని వైద్యాధికారుల వరకు ప్రతి ఒక్కరు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. గత నవంబర్‌ మాసంలో జిల్లాలో మొత్తం 2784 కాన్పులు జరుగగా, అందులో 57 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, …

Read More »

తెలంగాణలో భవిషత్తు బీజేపిదే

కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ కామారెడ్డి, జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రెమెందర్‌ రెడ్డి మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలనీ, పార్టీకి ఆయువు పట్టు బూత్‌ స్థాయి కార్యకర్తలే అని, వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ …

Read More »

పారిశుద్ధ్యం, హరితహారం నిర్వహణ మరింత మెరుగుపడాలి

నిజామాబాద్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో శానిటేషన్‌, హరితహారం నిర్వహణను మరింతగా మెరుగుపర్చుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో మంగళవారం స్వచ్ఛ సర్వేక్షన్‌ గ్రామీణ అంశంపై కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా హరితహారం కింద …

Read More »

రూ.23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌

కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 50 పడకల క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ నిర్మాణానికి భూమి పూజ చేయు స్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. రూ.23.75 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు భవన నిర్మాణానికి భూమి …

Read More »

పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు

నిజామాబాద్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్న నేపధ్యంలో, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అన్ని హంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి, దూస్‌గాం గ్రామాల్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్న మన ఊరు -మన బడి పనులను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »