Yearly Archives: 2022

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 100 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 44 లక్షల 74 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,453 మందికి 9 కోట్ల 02 లక్షల 99 వేల 800 …

Read More »

నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవు

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ వ్యాధి నివారణ కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. పన్నెండు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన విద్యార్థులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సంబంధిత …

Read More »

అక్రిడిటేషన్‌ కార్డులు అందజేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 -24 సంవత్సరాలకు గాను పత్రిక విలేఖరులకు అందజేసే అక్రిడిటేషన్‌ కార్డులను మొదటగా జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తన ఛాంబర్లో అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులకు అందజేశారు. మొదటి విడతగా 470 అక్రిడిటేషన్‌ కార్డులను మంజూరు చేసినట్లు కలెక్టర్‌ ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్‌.పద్మశ్రీ, కమిటీ సభ్యులు ఆర్‌.వెంకటేశ్వర్లు, ఏ.నర్సింలు, జూపల్లి రమేష్‌, …

Read More »

క్యాంపస్‌లో 89 మందికి బూస్టర్‌ డోస్‌

డిచ్‌పల్లి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో శనివారం కూడా బూస్టర్‌ డోస్‌ టీకా క్యాంప్‌ ఏర్పాటు చేశామని చీఫ్‌ వార్డెన్‌ డా. అబ్దుల్‌ ఖవి తెలిపారు. శుక్రవారం 210 మందికి బూస్టర్‌ డోస్‌ టీకాలు వేయగా, శనివారం 89 మందికి వేశారని తెలిపారు. …

Read More »

టీయూను సందర్శించిన యూకే బిపిపి యూనివర్సిటీ అధికారులు

డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్రిటన్‌ (యూకే) లోని బిపిపి యునివర్సిటీ అధికారులు తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం ఉదయం సందర్శించారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ వారికి సాదర స్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చారు. యూకేలోని అతి పెద్ద స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రతిష్ఠాత్మకమైన బిపిపి యూనివర్సిటీ అధికారులు తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలతో ఎంఒయు కుదుర్చుకొనే ఉద్దేశంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు కాకతీయ విశ్వవిద్యాలయాన్ని …

Read More »

కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలను విరివిగా చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలను విరివిగా చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్‌ బారిన పడకుండా వ్యాక్సిన్లు తీసుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులతో కోవిడ్‌ నియంత్రణ, సీజనల్‌ వ్యాధుల నిర్మూలన, హరితహారం, సంక్షేమ వసతి …

Read More »

టీయూలో 210 మందికి బూస్టర్‌ డోస్‌

డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో శుక్రవారం ఉదయం బూస్టర్‌ డోస్‌ టీకా క్యాంప్‌ను ఏర్పాటు చేశామని చీఫ్‌ వార్డెన్‌ డా. అబ్దుల్‌ ఖవి తెలిపారు. మొత్తం 210 మందికి బూస్టర్‌ డోస్‌ టీకాలు వేశారని అన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్‌ సోర్సింగ్‌ …

Read More »

సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌ కు 13 మంది హాజరు

డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి అడ్మిషన్స్‌ల సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మొత్తం 13 మంది హాజరైనట్లు దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం నేషనల్‌ సర్వీస్‌ క్యాడెట్‌ (ఎన్‌సిసి) 11 మంది అర్హత కలిగిన అభ్యర్థులు, భౌతిక …

Read More »

డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోవాలి

కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని వికాస్‌ నగర్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కొత్త శాఖను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఎమ్మెస్‌ఎంఈ, మైక్రో యూనిట్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్ల దృష్టి పెట్టాలని సూచించారు. వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందించడానికి బ్యాంక్‌ …

Read More »

మానవత్వాన్ని చాటిన రక్తదాత..

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా కూచన్‌ పల్లి గ్రామానికి చెందిన నవ్య (26) గర్భిణీకి అత్యవసరంగా ఏబీ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం మెదక్‌ జిల్లా కేంద్రంలో లభించకపోవడంతో వారు ఐవిఎఫ్‌ రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్‌ రెడ్డికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »