కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లిక (28) అనే గర్భిణీ పేషంట్‌కి అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై అతితక్కువ మందిలో ఉండే ఓ నెగెటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వహకులను సంప్రదించారు. దీంతో కామారెడ్డి మండలం కుప్రియల్ గ్రామానికి చెందన, మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో …
Read More »Yearly Archives: 2022
అటల్ బిహారీ వాజ్‌పాయ్ స్మృతిలో కవి సమ్మేళనము
బోధన్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి (25 డిసెంబర్) సందర్భంగా ఈనెల 24న సోమవారం బోధన్ ఉషోదయ జూనియర్ కళాశాలలో సాయంత్రము 5 గంటలకు కవి సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు అటల్ బిహారీ వాజ్పేయి స్మారక సమితి ప్రతినిధులు తెలిపారు. కవి సమ్మేళనంలో దేశభక్తిని ప్రబోధించే కవితలు (వచన కవితలు, పద్య కవితలు) వినిపించాలన్నారు.
Read More »పెండిరగ్ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌లో ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను …
Read More »ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రజల నుంచి …
Read More »సకల వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
ఆర్మూర్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని కులాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అండదండలు అందిస్తున్నదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్-మామిడిపల్లి శివారులో చేపట్టిన మేస్త్రీ మున్నూరు కాపు సంఘం భవనానికి సోమవారం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల …
Read More »బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం
నందిపేట్, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత ఆదివారం గోవింద్‌పెట్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెల్మల్ గ్రామానికి చెందిన ముగ్గురికి తీవ్రగాయలు కాగా అందులో మృతి చెందిన లక్ష్మీకి, గాయాలైన ఇద్దరికి మొత్తం కలిపి ఐదులక్షల రూపాయలను తెరాస యువజన విభాగం సీనియర్ నాయకుడు మల్యాల నర్సారెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్మూర్ మండలం గోవింద్‌పెట్ వద్ద గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో …
Read More »ఆలూరులో ఘనంగా మల్లన్న జాతర
ఆలూరు, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం శ్రీశ్రీశ్రీ కండే రాయుడు మల్లయ్య రెండవ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత రెండో ఆదివారం జాతర నిర్వహిస్తారు. ఆలూర్ గ్రామంలో రెండు ఆదివారాలు జాతర నిర్వహించడం విశేషం అని చెప్పుకోవచ్చు. కోరిన కోరికలు తీర్చే మల్లన్న స్వామి జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో …
Read More »సంకరి నారాయణ రాజీనామా
కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాస్టర్ ప్లాన్ తొలగించాలని డిమాండ్ చేస్తూ అడ్లూర్ ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ రైతు స్వమన్వయ కమిటీకి సంకరి నారాయణ రాజీనామా చేశారు. ఉద్యమ కాలం నుండి టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సంకరి నారాయణ తనతో పాటు మిగతా రైతుల భూములను ప్రభుత్వం పరిశ్రమల పేరుతో గుంజుకునే ప్రయత్నం చేస్తుందని, తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి బుద్ధి వచ్చి తక్షణమే మాస్టర్ ప్లాన్‌ని …
Read More »ఆపరేషన్ నిమిత్తం మహిళకు రక్తదానం
కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కామారెడ్డి మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి (34) మహిళలకు కాలు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో పాల్వంచ …
Read More »ఈనెల 21 న వాహనాల వేలం
ఆర్మూర్, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ముర్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిద కేసులలో పట్టుబడిన (31) వాహనాలకు తేదీ. 21.12.2022 బుధవారం ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలం పాటలో పాల్గొనవచ్చని ఎక్సైజ్ సీఐ స్టీవెన్ సన్ తెలిపారు.
Read More »