నిజామాబాద్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 99 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ప్రజావాణి అర్జీలకు …
Read More »Yearly Archives: 2022
తిరుమల… సీనియర్ సిటిజన్లకు మంచి వార్త
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తిరుమల వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్‌ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. మీరు మీ ఫోటో ఐడి తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు ఎస్ 1 కౌంటర్‌లో నివేదించాలి, వంతెన కింద గ్యాలరీ నుండి ఆలయం కుడి వైపు గోడకు రోడ్డు పై వెళ్లే దారుంది. …
Read More »ప్రామాణిక పరిశోధనలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి
డిచ్‌పల్లి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అఫ్లైడ్ ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహింపబడిన ‘‘తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ ఆరవ వార్షిక సదస్సు’’ ఆదివారం సాయంత్రం ముగిసింది. సమాపనోత్సవానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సెస్ డైరెక్టర్ ఆచార్య ఇ. రేవతి హాజరై మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని పదకొండు విశ్వవిద్యాలయాలు, వందకు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వేతర సామాజిక ఆర్థిక సంస్థలు …
Read More »తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
బీర్కూర్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నెమలి సాయిబాబా ఆలయాన్ని దర్శించారు. బాబాకు ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ తరఫున సన్మానం చేశారు. కలెక్టర్ …
Read More »నేటినుంచి ధరణి టౌన్‌షిప్‌లోని పాట్ల వేలం
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి రోడ్డు లోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దశలవారీగా ధరణి టౌన్షిప్ ప్లాట్ల వేలం ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తులు వారం రోజుల్లో 33 శాతం, 45 రోజుల తర్వాత 33 శాతం, 90 రోజుల …
Read More »ఆర్మూర్‌లో జానపద సంబరాలు
ఆర్మూర్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మిలన్ గార్డెన్‌లో ‘‘జానపద సంబరాలు’’ అనే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చౌకె లింగం, ప్రధాన కార్యదర్శి మైదం మహేష్, కోశాధికారి జింధం నరహరి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. అణగారిపోతున్న కళలను సజీవంగా ఉంచడానికి అనేక మంది కళాకారులు తరలివచ్చి దాసరి భాగవతం …
Read More »నేటి మహిళలకు ఆతుకూరి మొల్లమాంబ ఆదర్శం
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆతుకూరి మొల్లమాంబను నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి అని కామారెడ్డి జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం ప్రధాన కార్యదర్శి డాకూరి ప్రవీణ్ కుమార్ ప్రజాపతి అన్నారు. కామారెడ్డి జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సంస్కృతంలో …
Read More »మార్చ్ 28, 29న దేశవ్యాప్త సమ్మె
కామారెడ్డి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28 29 దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ అన్నారు. సమ్మె పోస్టరును శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని కార్మిక సంఘాలతో దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని నాలుగు లేబర్ కోడ్‌ల రద్దుకై పోరాడుతామన్నారు. కనీస వేతనం …
Read More »ఈ నెల 12, 13 తేదీల్లో ఎకనామిక్స్ సదస్సు
డిచ్‌పల్లి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ నెల 12, 13న జరిగే తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ ఆరవ వార్షిక సదస్సును విజయవంతం చేయాలని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ వెల్లడి విజ్ఞప్తి చేశారు. సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి, సభాధ్యక్షులుగా తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ ప్రసిడెంట్, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయ …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్
డిచ్‌పల్లి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు శుక్రవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ, …
Read More »