డిచ్‌పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల వీసీ చాంబర్ లో ‘‘టీయూ క్యాలెండర్ – 2022’’ ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ విశ్వవిద్యాలయ కొత్త సంవత్సరం – 2022 క్యాలెండర్ అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుందని అన్నారు. కోవిద్ – 19 నిబంధనల ప్రకారం కొంత ఆలస్యంగా క్యాలెండర్ వెలుబడిరదన్నారు. ఏ …
Read More »Yearly Archives: 2022
ఉక్రెయిన్‌పై రష్యా వెంటనే యుద్ధాన్ని విరమించాలి
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో రష్యా దేశం దిష్టిబొమ్మను ధర్నాచౌక్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి (ఇన్చార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ, రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిందన్నారు. ఈ …
Read More »నగర పాలక సంస్థ 2022 – 23 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ ఆమోదం
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర పాలక సంస్థ 2022 – 23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన బడ్జెట్‌కు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. 2022 – 23 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌తో పాటు 2021 – 22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సవరణ బడ్జెట్ ఆమోదం నిమిత్తం గురువారం నగర మేయర్ దండు నీతూకిరణ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని న్యూ …
Read More »విభాగాలను అకడమిక్ పరంగా అభివ ృద్ధి చేయండి
డిచ్‌పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవన్‌లో గల కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్. ఆరతి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటీవ్ సెమినార్ హాల్‌లో గురువారం ఉదయం విభాగాధిపతుల సమావేశం జరిగింది. సమావేశానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హాజరై మాట్లాడుతూ… విభాగాలన్ని అకడమిక్ పరంగా అభివృద్ధి పరుచుకోవాలని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, శిక్షణా శిభిరాలను నిర్వహించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు …
Read More »పెండిరగ్ దరఖాస్తులపై కలెక్టర్ అసహనం
నిజామాబాద్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో పెండిరగ్‌లో ఉన్న ఎస్.సి., ఎస్.టి, బీ.సి, మైనారిటీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల దరఖాస్తు నిజ ప్రతులను ఈ నెల 4 వ తేదీ శనివారం సాయంత్రంలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ శాఖ కార్యాలయాల్లో అందజేసి …
Read More »రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు. ఇది పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ.. తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర తీరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు …
Read More »లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేయాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు తహసిల్దార్ కార్యాలయాలను గురువారం రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. కామారెడ్డి, రాజంపేట, బిక్కనూర్ తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ధరణిలో పెండిరగ్ ఫైలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. బిక్కనూర్ శివారులోని రైస్ మిల్లును సందర్శించారు. లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేయాలని రైస్ మిల్ యజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా పౌర సరఫరా …
Read More »మాదిగఅమరవీరులకు ఘననివాళులు
వేములవాడ, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ కూడలి వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట ఎంఆర్‌పిఎస్ మరియు మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్‌పిఎస్ జిల్లా ఇంచార్జి ఖానాపురం లక్ష్మణ్ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్ గుండా థామస్ జిల్లా నాయకుడు …
Read More »అంగన్‌వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో 41వ వార్డ్ అంగన్‌వాడీ సెంటర్‌ను బుదవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తనిఖీ చేశారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో గుడ్లు, పప్పు, నూనె పదార్ధాలు, పౌష్టికాహార ఆవశ్యకతను వివరించారు. కలెక్టర్ వెంట 41 వార్డ్ కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశ సిబ్బంది, వార్డ్ సభ్యులు ఉన్నారు.
Read More »ఉపకార వేతనాలు వంద శాతం అందేలా చూడాలి…
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకార వేతనాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వంద శాతం అందేలా ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన జూమ్ మీటింగ్‌లో జిల్లా కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తులను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో …
Read More »