నిజామాబాద్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద ప్రజల సౌకర్యార్ధం మంజూరు చేయబడిన పనులను తక్షణమే చేపట్టి మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజోపయోగ పనులు చేపట్టే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా సత్వరమే అభివృద్ధి పనులు ప్రారంభించి నిర్ణీత గడువులోగా …
Read More »Yearly Archives: 2022
ప్రధాన క్యాంపస్ ప్రిన్సిపల్‌గా ఆచార్య ఆరతి
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్ ప్రిన్సిపల్‌గా కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు ఆచార్య సిహెచ్. ఆరతి నియామకం పొందారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్‌లో బధవాతం ఉదయం ప్రిన్సిపల్ నియామక పత్రాన్ని అందించారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఆరతికి వీసీ, రిజిస్ట్రార్‌లు శుభాకాంక్షలు తెలిపారు. ఆచార్య …
Read More »మనిషిగా పుట్టినందుకు పదిమందికి మంచి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రమలోనీ ప్రభుత్వ వైద్యశాలలో స్వాతి (23) గర్భిణీకి కావలసిన ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బ్లడ్ బ్యాంకులో రక్తం లేకపోవడంతో వారి బంధువులు జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి మట్టే శ్రీకాంత్ రెడ్డి సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు …
Read More »మిగిలిన సీట్లకు స్పెషల్ నోటిఫికేషన్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలలో 2021-22 విద్యాసంవత్సరంలో మిగిలిపోయిన పీజీ అడ్మిషన్స్‌లో మిగిలిన సీట్లకు సిపిజిఇటి – 2021 కన్వీనర్ స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసినట్లు తెలంగాణ విశ్వవిద్యాలయ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ డా. సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ వివిధ విశ్వవిద్యాలయాలలోని ప్రధాన క్యాంపస్, పీజీ సెంటర్స్, విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ …
Read More »ప్రతి నెల కేంద్రాలను పరిశీలించాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్‌వాడి కార్యకర్తలు పిల్లల బరువు, ఎత్తు వివరాలను సక్రమంగా యాప్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఐసిడిఎస్, వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించాలని సూచించారు. ప్రతి నెల …
Read More »ధరణి దరఖాస్తుల పరిష్కారానికై సమగ్ర వివరాలు అందించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి దరఖాస్తుల సత్వర పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి పూర్తి వివరాలు పొందుపర్చాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తహసీల్దార్లకు సూచించారు. ధరణి పెండిరగ్ దరఖాస్తుల పరిష్కారం విషయమై కలెక్టర్ మంగళవారం సాయంత్రం స్థానిక ప్రగతిభవన్‌లో ఆయా మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్ లోని సంబంధిత విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల వారీగా పెండిరగ్ దరఖాస్తుల …
Read More »రూ.300 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు చర్యలు
నిజామాబాద్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో సుమారు 300 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను శరవేగంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడిరచారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎంపీ ల్యాడ్స్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ప్రత్యేక అభివృద్ధి నిధులతో పాటు వివిధ పథకాల కింద మంజూరీలు తెలిపిన వాటిలో ఇప్పటికే సింహభాగం పనులు …
Read More »మొక్కల సంరక్షణ కోసం రోడ్లకు ఇరువైపులా ట్రెంచ్ కట్టింగ్
భీమ్‌గల్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ చేపడుతున్న హరితహారం కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మొక్కలను సంరక్షించేందుకు గాను రోడ్లకు ఇరువైపులా సరిహద్దులను గుర్తిస్తూ ట్రెంచ్ కటింగ్ చేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం ఆయన …
Read More »ఆపరేషన్ నిమిత్తమై వృద్ధుడికి రక్తదానం…
కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మాచారెడ్డి చెందిన బుచ్చయ్య (60) వృద్ధునికి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో సరంపల్లి గ్రామానికి చెందిన రాజు సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. 2007లో …
Read More »గంజాయి రహిత సమాజం నిర్మిద్దాం
గాంధారి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి రహిత సమాజాన్ని నిర్మిద్దామని పలువురు ప్రతిజ్ఞ చేశారు. గాంధారి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు గంజాయి నిర్ములన ప్రతిజ్ఞ చేశారు. గంజాయి అనే మహమ్మారిని నిర్ములించి రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతామని ప్రతిజ్ఞ చేశారు. గంజాయి అనే మత్తు పదార్థానికి అలవాటు పడి మానసిక ఒత్తిడికిలోనై అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు …
Read More »