నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో అట్టడుగు స్థాయిలో జీవనాలు వెళ్లదీస్తున్న దళిత కుటుంబాల అభ్యున్నతి కోసం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చాలనే ఉదాత్తమైన ఆశయంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం అమలుకు సంకల్పించిందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా కృషి చేస్తోందని అన్నారు. దళిత …
Read More »Yearly Archives: 2022
దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ …
Read More »సైబర్ మోసానికి గురి అయితే 155260 లేదా 100 కాల్ చేయండి
నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో సైబర్ నేరాలు, సైబర్ ఫైనాన్సియల్ నేరాల గురించి 155260 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టారు. బాధితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు తెలిపారు. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగిపోయిందని, సైబర్ నేరాలకు చెక్ …
Read More »గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి…
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ గంజాయి (మత్తుపదార్థాల) రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్ర డీ.జీ.పీ ఆదేశాల మేరకు మంగళవారం నిజామాబాద్ పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు, జిల్లా ప్రొబిషన్ ఎక్సైజ్ అధికారి డా. నవీన్ చంద్ర ఆధ్వర్యంలో …
Read More »కేంద్ర బడ్జెట్ పూర్తి సంతృప్తినిచ్చింది…
కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తి సంతృప్తినిచ్చిందని ప్రజలకు పూర్తి అనుకూలంగా ఉందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ యుగంలో మారుతున్న పోకడలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్‌లో విద్య, …
Read More »సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామరెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 15 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 14 లక్షల 19 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1120 మందికి 7 కోట్ల 24 లక్షల 16 వేల 800 రూపాయల …
Read More »పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో ధరణి దరఖాస్తులపై కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఒక్కో విభాగం వారీగా అపరిష్క ృతంగా ఉన్న దరఖాస్తుల గురించి ఆయా మండలాల తహసీల్దార్‌లను ఆరా తీశారు. మూడు రోజుల క్రితం ఇదే అంశంపై సమీక్ష నిర్వహించగా, …
Read More »వేతన జీవులకు కేంద్రం మొండిచేయి!
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యక్తిగత ఆదాయం పొందుతున్న మధ్యతరగతి వారికి పన్ను పరిమితి పది లక్షలకు పెంచాలని, ఆదాయపు పన్ను శ్లాబులను మార్చాలని, కోట్లాదిమంది ప్రభుత్వాన్ని కోరుతున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మొండి చేయి చూపించిందని ఆల్ పెన్షన్నర్స్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహన్ రావు అన్నారు. కరోనాలో కూడా లక్షల కోట్లు సంపాదించిన, పన్ను చెల్లించ గలిగిన పెద్దపెద్ద కార్పొరేట్లకు పన్నులలో …
Read More »ఖలీల్ అహ్మధ్ మరణం ఫుట్‌బాల్ లోకానికి తీరని లోటు
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖలీల్ అహ్మధ్ మరణం నిజామాబాద్ ఫుట్‌బాల్ ప్రపంచానికి తీరని లోటు అని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఖలీల్ సంతాప సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ షకీల్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు …
Read More »మొక్కల నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తి
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఇళ్లలో చిన్నారులను ఎలాగైతే అల్లారుముద్దుగా పెంచుతామో, మొక్కలను కూడా అదే తరహాలో ప్రాధాన్యతను ఇస్తూ ఎంతో జాగ్రత్తగా పెంచాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కల నిర్వహణ బాధ్యతలను మరింత సమర్ధవంతంగా నిర్వర్తించాలని ఆయన హితవు పలికారు. జిల్లా అటవీ శాఖా అధికారి సునీల్‌తో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం నిజామాబాదు …
Read More »