Yearly Archives: 2022

ఆర్మూర్‌ అపార్టుమెంట్‌ యజమానుల సమావేశం

ఆర్మూర్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఆర్మూర్‌ పట్టణానికి చెందిన అన్ని అపార్ట్‌మెంట్‌ల యజమానులతో, అసోసియేషన్‌ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. దొంగతనాలు జరగకుండా జాగ్త్రలు వహించాలని పలు సూచనలు చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా అపార్టుమెంట్‌లోకి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రాత్రి సమయాల్లో సెక్యూరిటీ కచ్చితంగా నియమించుకోవాలని సూచించారు. అందరూ కూడా సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని, అపార్టుమెంట్‌లో ఎవరైనా ఎక్కువ రోజులు …

Read More »

నిర్లక్ష్యానికి తావిచ్చి… సస్పెన్షన్‌ పరిస్థితి తెచ్చుకోవద్దు

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెన్షన్‌ వేటు తప్పదని, అధికారులు, సిబ్బంది ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. హరితహారం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నర్సరీల ఏర్పాటు తదితర అంశాలపై బుధవారం సాయంత్రం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా మండలాల ఎంపీడీవోలు, …

Read More »

క్రికెట్‌ టోర్నీ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ధూప్‌ సింగ్‌ తాండాలో రైతు బంధు సంబరాలలో భాగంగా క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ప్రథమ బహుమతి 21 వేలు , రెండో బహుమతి 11 వేలు రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు చేతుల మీదుగా బుధవారం అందజేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ …

Read More »

20న ఎన్నికల నోటిఫికేషన్‌

కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ చట్టం 1920 ( సవరించబడిన చట్టం 22 / 1956 మరియు చట్టం యొక్క అనుసరణ (నెం.4) ఉత్తర్వులు 1957 మరియు చట్టం నెంబర్‌,14 / 1992) సెక్షన్‌ 5 లోని అధికారము మేరకు మండల స్థాయి మేనేజింగ్‌ కమిటీ, డివిజన్‌ స్థాయి మేనేజింగ్‌ కమిటీ, జిల్లా స్థాయి మేనేజింగ్‌ కమిటీ ఎంపిక …

Read More »

ఎక్సైజ్‌ సిఐని సన్మానించిన ప్రెస్‌క్లబ్‌ సభ్యులు

ఆర్మూర్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎక్సైజ్‌ సిఐగా స్టీవెన్‌ సన్‌ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నవనాథ పురం ప్రెస్‌ క్లబ్‌ ఆర్మూర్‌ సభ్యులు సన్మానించారు. బుధవారం పట్టణంలోని ఎక్సైజ్‌ శాఖ కార్యాలయంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా నవనాథ పురం ప్రెస్‌ క్లబ్‌ ఆర్మూర్‌ గౌరవ అధ్యక్షులు సాత్పుతే శ్రీనివాస్‌, అధ్యక్ష కార్యదర్శులు నరేందర్‌ జాఫర్‌ అలీతో పాటు కార్యవర్గ సభ్యులు నూతనంగా …

Read More »

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కవిత

హైదరాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికై బుధవారం శాసనమండలిలో సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి భవనంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, శాసనసభ్యులతో కలిసి పాల్గొని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుండి రెండవసారి ఎంఎల్‌సిగా ఎన్నికై …

Read More »

నిరుద్యోగ భృతి ఇవ్వాలి

నసురుల్లాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న వారి పట్ల తెరాస ప్రభుత్వం వివక్ష చూపుతుందని వారికి అన్యాయం చేస్తుందని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు ఆధ్వర్యంలో బుధవారం తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ …

Read More »

మార్చి 15 లోపు మిల్లింగ్‌ పూర్తి చేయిస్తాము…

కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లు యజమానులతో మార్చి 15 లోపు యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయడం పూర్తి చేయిస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం రాష్ట్ర సివిల్‌ సప్లై కమిషనర్‌ అనిల్‌ కుమార్‌తో టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతిరోజు లక్ష్యానికి అనుగుణంగా రైస్‌ మిల్లు యజమానులు మిల్లింగ్‌ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని …

Read More »

జిల్లా మత్స్య శాఖ అధికారిగా శ్రీపతి

కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మత్స్య శాఖ అధికారిగా పి. శ్రీపతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జనగామ జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇంతవరకు ఇక్కడ మత్స్యశాఖ అధికారిగా పనిచేసిన వెంకటేశ్వర్లుకు ఇంకా ఎక్కడ పోస్టింగ్‌ ఇవ్వలేదు. జిల్లా మత్స్యశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీపతి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. …

Read More »

ప్రథమ స్థానంలో కామారెడ్డి

కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సి విద్యార్థులను ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేయించడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. షెడ్యూల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »