డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగపూర్ క్యాంపస్ కళాశాలకు చెందిన ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 27 నుంచి జరుగవలసి ఉండగా కోవిద్ – 19 నిబంధనలను అనుసరించి వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తదనంతరం ప్రకటిస్తామని ఆమె అన్నారు. కావున ఈ …
Read More »Yearly Archives: 2022
ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేసుకోవాలి
గాంధారి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వాక్సిన్ వేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా వాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా వేసుకోవాలని సూచించారు. అదేవిదంగా …
Read More »ఓపెన్ యూనివర్శిటీ అన్ని పరీక్షలు వాయిదా
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత …
Read More »17 నుంచి ఆన్‌లైన్ తరగతులు
డిచ్‌పల్లి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వుల అనుసారం తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ నెల 17 నుంచి 30 వ తేదీ వరకు సెలవులను పొడిగించారు. విద్యా సంవత్సరానికి అవరోధం కలుగకుండా సెలవుల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు.
Read More »ఐసిఎస్‌ఐతో టీయూ కామర్స్ ఎం.ఒ.యు.
డిచ్‌పల్లి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగం, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా మెమొరండం ఆఫ్ అండర్ స్టాండిరగ్ (ఎంఒయు) ఒప్పందం కుదుర్చుకున్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ విభాగాధిపతి డా. రాంబాబు గోపిసెట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐసిఎస్‌ఐ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎం.ఒ.యు. కుదుర్చుకున్నారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా సదరన …
Read More »రేపటి ప్రజావాణి రద్దు
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కోవిడ్ కేసులు అధికంగా పెరగడం, వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో చెప్పారు. జిల్లా ప్రజలు ఈ …
Read More »రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రం
నిజాంసాగర్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆరోపించారు. శుక్రవారం జుక్కల్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ తెరాస ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టంతో దానిని రద్దుచేశారని, ప్రస్తుతం 50 నుండీ వంద శాతం ఎరువుల ధరలను పెంచి రైతు నడ్డి విరిచి కార్పొరేట్ సంస్థలకు మేలుచేస్తున్నారని, …
Read More »15 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
హైదరాబాద్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు గాను ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ – పీజీ – 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లొమా, డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డికి చెందిన రాజుకు (35) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్న బత్తిని రవికుమార్‌కి తెలియజేయడంతో వెంటనే స్పందించి ఏ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. గతంలో కూడా …
Read More »జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
నిజామాబాద్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలకు, రైతాంగానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో స్వరాష్ట్రంలో సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, పంటపెట్టుబడి సాయం, …
Read More »