డిచ్‌పల్లి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ (ఎంసిఎన్) విభాగంలో మంతెన రవి కుమార్‌కు పీ హెచ్‌డి డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆచార్య కె. శివశంకర్ పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్ ద వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ తెలుగు ప్రింట్ మీడియా జర్నలిస్ట్ ఇన్ హైదరాబాద్ విత్ ఏన్ ఎంపసిస్ ఆన్ ద పోస్ట్ కోవిడ్-19 పండేమిక్’ ‘అనే అంశంపై రవి …
Read More »Yearly Archives: 2022
సాటాపూర్‌లో దివ్యాంగుల దినోత్సవ వేడుకలు
రెంజల్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని సాటాపూర్ గ్రామంలోని భవిత కేంద్రంలో సర్పంచ్ వికార్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వికార పాషా మాట్లాడుతూ దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికి తీసి పోరని ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని అన్నారు. …
Read More »ఆలయాన్ని కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత ఆలయాన్ని కుల్చివేసిన అధికారులను సస్పెండ్ చేసి తిరిగి గుడిని యధావిధిగా నిర్మించాలని ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ గుప్తా, ప్రధాన కార్యదర్శి మొగిలిపల్లి …
Read More »ఓటర్ల నమోదులో పొరపాట్లు లేకుండా చూసుకోవాలి
నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల నమోదులో పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కాగా జాబితా రూపొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బూత్ స్థాయి అధికారులకు సూచించారు. ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ శనివారం నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఖలీల్‌వాడిలోని ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కాలేజీల్లో కొనసాగుతున్న …
Read More »ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం మీ సొంతం
నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికి తీసిపోరని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్ సి నారాయణరెడ్డి ఉద్బోధించారు. జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ …
Read More »ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
ఆర్మూర్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వర్గీకరణకు చట్ట భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 19 ఢల్లీిలో జరిగే చలో ఢల్లీి మాదిగల లొల్లిని జయప్రదం చేయాలని ఎంఆర్‌పిఎస్ జిల్లా ఇంచార్జ్ సల్లూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గుడారం మోహన్, జిల్లా అధికార ప్రతినిధి పొన్నాల సంజీవయ్య, ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జ్ బచ్చపల్లి దేవయ్య కోరారు. బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన 100 …
Read More »అమరుడు శ్రీకాంత్ చారి ఆశయాలను కొనసాగిస్తాం
కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో టిఆర్‌ఎస్ యువజన విభాగం, విద్యార్థి విభాగం కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్, టిఆర్‌ఎస్వి పట్టణ అధ్యక్షులు ముత్యం పృథ్విరాజ్ మాట్లాడారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో …
Read More »సకాలంలో రక్తం అందజేత
కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విక్రమ్ వైద్యశాలలో జులేఖ బేగం (75) వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై ఏబి నేగిటివ్ రక్తం దొరకకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని మెడికల్ రిప్రజెంటేటివ్ సంతోష్ మానవత దృక్పథంతో స్పందించి 10 వ సారి రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారని, అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సురేఖ (28) గర్భిణీ స్త్రీ …
Read More »దివ్యాంగులు అన్ని రంగాలలో ముందుండాలి
నందిపేట్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవమును శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ అనిల్ కుమార్ మాట్లాడుతూ వికలాంగులు అన్ని రంగాలలో ముందుకు రావాలని కోరారు. వికలాంగుల పిల్లలఫై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు. మండల అభివృద్ధి అధికారి నాగవర్ధన్ మాట్లాడుతు దివ్యాంగులు ఎటువంటి నిరుత్సాహానికి గురికాకూడదని, మనోదైర్యంతో ఉండాలని, వారి …
Read More »ప్రజలందరి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత
ఆర్మూర్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలందరి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆం ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా మార్చాలన్న బృహత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యసర్వే నిర్వహించడం ద్వారా రక్తపోటు, చక్కెర వ్యాధితో బాధపడుతున్న …
Read More »