రెంజల్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుదారులని, ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవాల్సిందిగా బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు.ఆదివారం రెంజల్ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని ఓటర్ ఐడి కార్డ్ ఆధార్ అనుసంధానం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేరును నమోదు …
Read More »Yearly Archives: 2022
అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాము
రెంజల్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించడానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆదివారం గుర్తించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్‌లను నిర్మించి ఇవ్వడానికి …
Read More »పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్లూరులో పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా పోలీస్ కేంద్రాన్ని పరిశీలించారు. బూతు స్థాయి అధికారి అందించే సేవలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలు, మహిళలు, పురుషుల వివరాలు అరా తీశారు. దివ్యాంగులను గుర్తించి సదరం డేటా ద్వారా ఓటర్ …
Read More »నగర సుందరీకరణపై సిఎం సమీక్ష
నిజామాబాద్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింతగా మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్‌లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సత్వరమే పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సిఎం పలు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రులు …
Read More »కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు
బోధన్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. హైదరాబాదుకు చెందిన హెచ్‌వైఎం అనే సంస్థ ఇటీవల కళాశాల నిర్వహణను వివిధ అంశాలలో పరిశీలన చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా కళాశాల పాలన, నిర్వహణ పద్ధతులు, కళాశాలలో విద్యార్థుల హాజరు, కళాశాల ఆవరణలో క్లీన్ అండ్ గ్రీన్, విద్యార్థులలో విద్యా ప్రమాణాలు, ప్రయోగశాలల …
Read More »కాంగ్రెస్ చూపు బాన్సువాడ వైపు
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్‌ని బాన్స్‌వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం కలిశారు. మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, దామరంచ సొసైటి చైర్మన్ కమలాకర్ రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ ఛైర్మన్ మాసాని శ్రీనివాస్ …
Read More »ప్రజలకు చేరువైన అత్యాధునిక వైద్య సేవలు
ఆర్మూర్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిస్తున్న పాలనలో నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తల్లి బిడ్డా సంరక్షణకు సర్కారు పెద్ద పీట వేయడం మంచి పరిణామమన్నారు. రూ. 20 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం …
Read More »భోజనశాల నిర్మాణానికి భూమిపూజ
సదాశివనగర్ నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం సదాశివ నగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో భోజనశాల నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించారు. దీనికి ప్రముఖ శాస్త్రవేత్త, సామాజికవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తన సొంత డబ్బు సుమారు రూ. 4 లక్షలతో షెడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భూమి పూజ చేశారు. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు ఇటీవల ఎల్లారెడ్డి …
Read More »రామకృష్ణ విద్యానికేతన్‌లో భారత రాజ్యాంగ దినోత్సవం
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరంలోని శ్రీ రామకృష్ణ విద్యానికేతన్‌లో న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ ప్రత్యేక పౌరుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని చట్టాలను గౌరవించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కులు ప్రాథమిక …
Read More »ఆరేపల్లి పాఠశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి విజయలక్ష్మి అన్నారు. కార్యక్రమానికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన తర్వాత మాత్రమే ఈ భూమి మీద బీసీ, …
Read More »