Yearly Archives: 2022

ఎంబిబిఎస్‌లో సీట్‌ సాధించిన విద్యార్థులకు సన్మానం

భీమ్‌గల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణం కేంద్రంలోని బాబాపూర్‌కి చెందిన సోమా శ్రావ్య (తెలంగాణలో 73, అల్‌ ఇండియాలో 1,369) అలాగే బచన్‌-పల్లి కి చెందిన సుమయ్యా మహిక్‌ (తెలంగాణ 3076, అల్‌ ఇండియాలో 1,21,822) ర్యాంక్‌ సాధించి శ్రావ్య అనే అమ్మాయి హైదరాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజ్‌లో, సుమయ్యా అనే అమ్మాయి అయాన్‌ మెడికల్‌ కాలేజ్‌లో సీటు దక్కించుకున్నారు. మధ్య తరగతి …

Read More »

తెలంగాణ వచ్చాకే మండలాల అభివృద్ధి

నందిపేట్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవనరెడ్డి అన్నారు. డొంకేశ్వర్‌ మండల ఏర్పాటుతో చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్ముర్‌ నియోజక వర్గంలోని అలూరు, డొంకేశ్వర్‌లను నూతన మండలాలుగా ఏర్పాటు చేయగా గత నెలలో ఆలూరులో మండల కార్యాలయన్ని ప్రారంభించినప్పటికి డొంకేశ్వర్‌లో అనివార్య కారణాల వల్ల వాయిదపడిరది, …

Read More »

భాషా, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం గ్రంధాలయాలతో సాధ్యం

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భాష, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం పరిమళించడానికి దారులు చూపే గ్రంథాలయాలు భావితరాలకు చరిత్రను అందించే వేదికలుగా నిలుస్తాయని బాల్యదశలోనే గ్రంథాలయాలను వినియోగించుకునే అలవాటును పెంపొందించుకొని తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని , మన ప్రాంతంలోని గ్రంథాలయ సదుపాయాలను అవకాశాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆదివారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్‌ …

Read More »

ఎంపి అరవింద్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ పొలిటీషియన్‌ కాదు పొల్యూషన్‌ అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ నగరంలోని తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరవింద్‌ అడ్డగోలు చేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్టుడు అని మండిపడ్డారు. కేసీఆర్‌ది ఫైటర్స్‌ ఫ్యామిలీ అని, …

Read More »

ఎస్‌ఎస్‌ఆర్‌ స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్‌ డే

నవీపేట్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలం జన్నేపల్లి ఎస్‌ఎస్‌ఆర్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్లో ఛిల్డ్రన్స్‌ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మధర్స్‌ చిల్డ్రన్స్‌ చేసిన డ్యాన్స్‌ అందర్నిని అలరించింది. విద్యార్థులు నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గుర్రపు స్వారీ ఎంతో ఆకట్టుకుంది. స్టూడెంట్స్‌కు వార్షిక సమర్ధత పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ డాక్టర్‌ మారయ్యగౌడ్‌, సిఈఓ …

Read More »

సోలార్‌ ఫ్యాన్‌ల పంపిణీ

లింగంపేట్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్యే సురేందర్‌ సహకారంతో లింగంపెట్‌ మండలం రైతువేదికలో మహిళసంఘాల సమాఖ్య అధ్వర్యంలో సోలార్‌ ఫ్యాన్స్‌ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉపయోగం గూర్చి టిఎస్‌ఆర్‌ఆడిసివో మేనేజర్‌ గంగాధర్‌ చక్కని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బోల్లు లావణ్య, ఎంపిపి గరిబునిసా నయీం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బండి రాజన్న, తెరాస అధ్యక్షలు దివిటీ రమేష్‌, …

Read More »

ఆరేపల్లి పాఠశాలను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాథమికోన్నత పాఠశాల ఆరేపల్లిలో శనివారం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం విద్య కమిటీ చైర్మన్‌ అంకం శ్యామ్‌ రావు అధ్యక్షత వహించిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ సమగ్ర శిక్ష అభియాన్‌, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి శ్రీహరి, స్టేట్‌ రిసోర్స్‌ గ్రూప్‌ మెంబర్‌ శ్రీనాథ్‌, జిల్లా సెక్టోరియల్‌ అధికారులు శ్రీపతి, వేణు శర్మ పాల్గొన్నారని పాఠశాల …

Read More »

చిన్నమల్లారెడ్డిలో స్వచ్చత రన్‌

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్బంగా కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయతీలో స్వచ్చత రన్‌ నిర్వహించారు. గ్రామస్తులని భాగ స్వామ్యం చేసి టాయిలెట్‌ వాడకంపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అవగాహన కల్పించారు. గ్రామంలో ట్విన్‌ పిట్‌ టాయిలెట్‌ వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. ట్విన్‌ పిట్‌ నిర్మాణంలో రెండు వేరు వేరు గుంతలు వుండడం వలన ఒక …

Read More »

జాగృతి ఆధ్వర్యంలో ఎంపి దిష్టి బొమ్మ దహనం

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాదు ఎంపీ అరవింద్‌ దిష్టి బొమ్మ ను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద దహనం చేశారు. తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అరవింద్‌ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు చిట్టీమల్ల అనంత రాములు మాట్లాడుతూ కవితపై …

Read More »

ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌

రెంజల్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రహిమాన్‌తో పాటు మధ్యాహ్న భోజనం ఇంచార్జ్‌ అరుణ్‌ అనే ఉపాధ్యాయుని సస్పెన్షన్‌ చేశారు. వివరాల్లోకెళ్తే శుక్రవారం నలుగురు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించడంతో వారిని నిజామబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇద్దరిని డిస్‌చార్జి చేయగా మరో ఇద్దరు విద్యార్థుల్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »