Yearly Archives: 2022

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

ఎడపల్లి, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్‌ గ్రామ శివారులోని సుప్రసిద్దమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు బోధన్‌ దేవాదాయ శాఖ పరిశీలకులు కమల ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ చైర్మన్‌ గా పురం సాయి లు, కమిటీ సభ్యులుగా చిలుక నర్సయ్య, ప్రకాష్‌ …

Read More »

ఏప్రిల్‌ 3 నుండి ఎస్‌ఎస్‌సి పరీక్షలు

హైదరాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్‌ 3 వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడిరచారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులను ఆదేశించారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ పరీక్షకు మూడు గంటల …

Read More »

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. బుధవారం జెడ్పి ఛైర్మన్‌ విట్ఠల్‌ రావు అధ్యక్షతన జెడ్పి మీటింగ్‌ హాల్‌లో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. …

Read More »

నాటుసారా కేసులో బైండోవర్‌ ఉల్లంఘన, ఏడాది జైలు శిక్ష

కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అధికారి ఎస్‌. రవీందర్‌ రాజు ఆదేశాల అనుసారం ఇటీవల కాలంలో నాటుసారా స్థావరాలపై జరిపిన దాడుల్లో సోమార్‌ పేటకి చెందిన బానోత్‌ నీల రెండో సారి నాటుసారా విక్రయిస్తూ పట్టుబడిరది. బైండోవర్‌ ఉల్లంఘించిన కారణంగా మాచారెడ్డి తాసిల్దార్‌ సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. ఎవరైనా బైండోవర్‌ ఉల్లంఘిస్తూ తిరిగి నాటుసారా తయారీ …

Read More »

ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’’ ఎగ్జిబిషన్‌లో 38వ నంబర్‌ స్టాల్‌లో తాము రచించిన పుస్తకాలను సందర్శనార్థం ఉంచారు. అది తెలిసిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నవలా రచన చేసిన 12 మంది విద్యార్థినిలను తన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా అభినందించారు. వారితో …

Read More »

వెల్నెస్‌ సెంటర్‌ను మారుస్తాము

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెన్షనర్లు, ఇతర లబ్ధిదారుల ప్రయోజనాల దృష్ట్యా వెల్నెస్‌ సెంటర్‌ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అన్ని వసతులతో కూడిన భవనంలోనికి మారుస్తామని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధి బృందం జిల్లా పరిషత్‌ మీటింగుకు హాజరైన జిల్లా కలెక్టర్‌ను కలిసి మెమోరాండం …

Read More »

దేశ అభివృద్ధిలో కాంగ్రెస్‌ పార్టీ పాత్ర మరువలేనిది

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈరోజు కాంగ్రెస్‌ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి అధ్యక్షతన పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా మానాల మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక …

Read More »

ఎన్‌వైకె ఆధ్వర్యంలో అంటు వ్యాధులపై అవగాహన సదస్సు

కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును స్థానిక పిజెఆర్‌ స్ఫూర్తి కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీ …

Read More »

రక్తదానం ప్రాణదానంతో సమానమే…

కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబీపేట్‌ మండల కేంద్రానికి చెందిన గాడి లలిత అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన ఓ పాజిటివ్‌ రక్తాన్ని బుధవారం వి.టి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రాజంపేట రెడ్‌ క్రాస్‌ మండల వైస్‌ చైర్మన్‌ ప్రసాద్‌ సహకారంతో అందజేసినట్టు రెడ్‌ క్రాస్‌ జిల్లా ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు …

Read More »

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు అర్వింద్‌ ధర్మపురి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి బోర్డు సభ్యులుగా లోక్‌సభ ఎంపీలు అర్వింద్‌ ధర్మపురి, బాలశౌరి వల్లభనేనిలు ఎన్నికైనట్లు పార్లమెంట్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్‌ కేంద్రంగా రీజినల్‌ ఆఫీస్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »