రెంజల్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సభను మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సందర్భంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ ఆధ్వర్యంలో నాయకులు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ జావిధోద్దీన్, మాజీ మండల అధ్యక్షులు సీహెచ్ రాములు, సాయరెడ్డి, యూత్ కాంగ్రెస్ …
Read More »Yearly Archives: 2022
ట్రెజరీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బీవీ.రమణా రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్. రాములు, ఉపాధ్యక్షులుగా సీహెచ్.నాగ్య, జీ. సాయికుమార్, టీ. పుష్పలత, కార్యదర్శిగా బీ. జగదీశ్వర్, సంయుక్త కార్యదర్శులుగా ఎండీ. తాజుద్దీన్, ఎం.గణేష్, ఐ. రాధ, కోశాధికారిగా నవీన్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా డీ.రాజా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఎన్. …
Read More »ఏ ఎన్నికలైన ప్రజలంతా కేసీఆర్ వెంటే
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవ్వాక్కులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని, మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడిరచారు. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్‌ఎస్ వైపేనని ఆమె స్పష్టం చేశారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. …
Read More »పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులకు సోమవారం రాత పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ శివారులోని మాణిక్ బండార్ ఎక్స్ రోడ్డు వద్ద గల కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్) కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తనిఖీ చేశారు. కేంద్రంలో …
Read More »సమయ పాలన పాటించకపోతే చర్యలు తప్పవు
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్ ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచిస్తూ సంబంధిత అధికారులకు అందజేశారు. పెండిరగ్ …
Read More »క్షయ వ్యాధిగ్రస్థులకు తోడ్పాటు అందించాలి
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో క్షయ వ్యాధిగ్రస్థులకు పౌష్టికాహార పంపిణి కార్యక్రమం నిర్వహించారు. దుబ్బ కాలోనికి చెందిన క్షయ వ్యాధి గ్రస్థులకు జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ దాతల తోడ్పాటుతో పౌష్టికాహారం కిట్లను సమకూర్చగా, కలెక్టర్ వీటిని పంపిణీ చేసారు. టీబీ మందులు ఉచితంగా అందిస్తున్న విధంగానే పౌష్టికాహారం సమకూర్చేందుకు …
Read More »ప్రజావాణిలో 41 ఫిర్యాదులు
కామారెడ్డి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం జరిగేలా …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలానికి చెందిన కట్లకుంట బసవవ్వ (58)కి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికోవర్ వైద్యశాలలో గుండె ఆపరేషన్ నిమిత్తమై బిపాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. నిజామాబాద్ రక్తదాతల సమూహ నిర్వాహకుడు బచ్చు శ్రీధర్ సహకారంతో గజానంద్ ఇండస్ట్రీలో సూపర్ …
Read More »ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగాపూర్ గ్రామానికి చెందిన పిల్లమారి ప్రవీణ్ కుమార్‌ను ఆటా (అవార్డు టీచర్స్ అసోసియేషన్) కామారెడ్డి జిల్లా శాఖ వారు ఘనంగా సన్మానించారు. ప్రవీణ్ కుమార్ చిన్నమల్లారెడ్డి జడ్పిహెచ్‌ఎస్ బాలురలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాందీపని డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా 2022 కు ఎన్నికైన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. …
Read More »రెంజల్‌లో బీఆర్‌ఎస్ సంబరాలు
రెంజల్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించడంతో ఆదివారం మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. బాణ సంచాలు పేల్చి మిఠాయిలు పంచి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భూమరెడ్డి, స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ఉప ఎన్నిక ఎక్కడ జరిగిన …
Read More »