ఎడపల్లి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో దీపావళి పండగ పురస్కరించుకొని ఆడుతున్న పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పాండే రావు తెలిపారు. దీపావళి సందర్భంగా మండలంలో పేకాట జోరుగా సాగుతుందనే సమాచారం మేరకు సోమవారం మండలంలోని పలు గ్రామాలలో మూడు పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. ఈ మేరకు పేకాట …
Read More »Yearly Archives: 2022
ఘనంగా దీపావళి పండుగ
ఎడపల్లి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం దీపావళి పండుగను ఘనంగా ప్రజలు జరుపుకున్నారు. నరకచతుర్ధశి సంధర్భంగా జరుపుకునే దీపావళి పండుగతో తమ ఇండ్లల్లో, తమ జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. నూతన అల్లుడ్లను అత్తగారింటికి పిలిచి దీపావళి కానుకలను సమర్పించుకున్నారు. అనంతరం …
Read More »గ్రహణం సందర్బంగా ఆలయాల మూసివేత
ఎడపల్లి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూర్య గ్రహనం సందర్బంగా మంగళవారం బోధన్ నియోజక వర్గంలోని పలు ఆలయాలకు తాళాలు పడ్డాయి. ఆలయాల ద్వారాలు మూసి వేయడంతో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పూజలన్నీ బంద్ అయ్యాయి.. పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఆలయ ద్వారాలన్ని బంధనం చేసారు. ఆలయాల్లోని అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేసారు. ఈ …
Read More »26 మందిపై కేసు నమోదు
మాక్లూర్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండల వ్యాప్తంగా దీపావళి సంధర్బంగా చిన్నపూర్, చిక్లి తదితర గ్రామాల్లో పెకాట అడుతున్న 26 మందిపై కేసులు నమోదైనట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు, వీరి నుంచి 53 వేల 680 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని ఎస్సై యాదగిరి గౌడ్ …
Read More »రైతును నష్టపరిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వరి కోతలు ఊపందుకున్న దృష్ట్యా, అవసరమైన ప్రాంతాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు, తహసీల్దార్ లతో కలెక్టర్ మంగళవారం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట దిగుబడులు చేతికందుతున్న ప్రస్తుత తరుణంలో రైతుల సౌకర్యార్థం అవసరమైన చోట్ల ధాన్యం సేకరణ …
Read More »రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం
కామారెడ్డి, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిబీపెట్ మండల కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న యాద లక్ష్మి (34) కు అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తము ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యుడు పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు, ఎల్లారెడ్డికి చెందిన నాగరాజుకు తెలియజేశారు. వెంటనే స్పందించి సకాలంలో వీటి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తం …
Read More »కామారెడ్డిలో ఉచిత వైద్య శిబిరం
కామారెడ్డి, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీ 20వ వార్డు వనిత విద్యాలయంలో మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్ ,బీపీ, థైరాయిడ్, పరీక్షలు చేసి అవసరమున్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఉచిత వైద్య …
Read More »జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలు విలసిల్లాలని వారు ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి …
Read More »యువకుని ఆత్మహత్య
ఎడపల్లి, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలం కేంద్రానికి చెందిన ఓ యువకుడు అప్పుల బాధతో మనస్తాపం చెంది ఆదివారం ఉదయం ఇంటి బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన షేక్ సద్దాం(25) అనే యువకుడు అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన …
Read More »పేకాట రాయుళ్ల అరెస్ట్
ఎడపల్లి, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామశివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. ఎస్సై పాండే రావు వివరాల ప్రకారం ఏఆర్పీ క్యాంప్ గ్రామశివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఆదివారం పోలీసులు సిబ్బందితో దాడి నిర్వహించగా ఏడుగురు పేకాట రాయుళ్లను పట్టుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి 2900 …
Read More »