నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒకే రోజు 10 మోకాలి చిప్ప ఆపరేషన్లు విజవంతంగా పూర్తి చేసిన నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ వైద్య బృందానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వ హాస్పిటల్లో కల్పించిన మౌళిక సదుపాయాల వల్లే ఇది సాధ్యం అయ్యిందని, ఇప్పటి …
Read More »Yearly Archives: 2022
పాత కలెక్టరేట్‌లోకి ఆర్డీఓ కార్యాలయం
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం పాత కలెక్టరేట్ భవనంలోకి మారింది. పాత కలెక్టరేట్‌లో కొనసాగిన అన్ని శాఖలు ఇప్పటికే నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోకి చేరాయి. దీంతో ఖాళీగా ఉన్న పాత కలెక్టరేట్ లోకి ఆర్డీఓ ఆఫీసును మార్చారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు …
Read More »పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జాతి యావత్తు రుణపడి ఉంటుందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు మరువలేనివని శ్లాఘించారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ …
Read More »అన్ని వసతులతో అందుబాటులోకి ధాత్రి టౌన్ షిప్
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం గ్రామ పరిధిలో గోడౌన్‌ల పక్కన ప్రభుత్వం ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న ధాత్రి టౌన్ షిప్ ను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ టౌన్ షిప్‌లో ప్లాట్లను విక్రయించేందుకు నవంబర్ 14న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో టౌన్ షిప్ వద్ద కొనసాగుతున్న …
Read More »పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యం
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. సమాజాన్ని నేర రహితంగా …
Read More »నిబంధనలు పాటించని బి.ఏడ్ కళాశాలను వెబ్ ఆప్షన్ నుండి తొలగించాలి
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని నిబంధనలు పాటించని ఆయేషా బి.ఎడ్ కళాశాలను ఆప్షన్ నుండి తొలగించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ ఎస్‌ఎఫ్‌ఐ, టీవీయువి, ఎఐఎస్‌బి, జివిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిబంధనలు పాటించని ఆయేషా బి.ఎడ్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌బి జిల్లా కార్యదర్శి మహెష్ రెడ్డి మాట్లాడుతూ ఆయేషా బి.ఎడ్ కళాశాల …
Read More »68వ సారి రక్తదానం చేసిన బాలు
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌విఆర్ వైద్యశాలలో పట్టణానికి చెందిన జీవన జ్యోతి (35)కు డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో ప్లేట్‌లేట్ల సంఖ్య తగ్గిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. అర్ధరాత్రి వేళ అయినా వెంటనే స్పందించి 68వ సారి సకాలంలో …
Read More »అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేల్పూర్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామానికి చెందిన విల్లేశ్వర్ హరీష్ (33) స్వర్ణకారుడు గ్రామ శివారు ప్రాంతంలో శారద ఆశ్రమం దగ్గర్లో చెట్టు కింద కాలిన గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా ఆర్మూర్ రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రశాంతంగా ఉన్న అమినాపూర్ గ్రామ శివారులో తెల్లవారుజామునే ఒక్కసారిగా భయంకరమైన స్థితిలో …
Read More »మునుగోడు గెలుపు ఓటములు కాదు… రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోండి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోనే ధాన్యం దిగుబడిలో అన్నపూర్ణగా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జిల్లా రైతుల ఖరీఫ్ సీజన్ పంట కోతల దశలో ఉందని, ధాన్యం కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు గెలుపు ఓటములను చర్చిస్తూ రాష్ట్ర పాలన గాడితప్పేలా ఉందని బోధన్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీసీనియర్ నాయకుడు వి.మోహన్ రెడ్ది అన్నారు. బుధవారం స్టానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల …
Read More »సైబర్ నేరాలపై నేడు అవగాహన కార్యక్రమం
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతోపాటు సైబర్ నేరగాళ్లం చేతుల్లో మోసపోయిన బాధితులకు ఏ విధమైన సహకారం అందించడం జరుగుతుందో, సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ విభాగం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసేందుకుగాను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రేపు అనగా 21వ తేదీ …
Read More »