Yearly Archives: 2022

డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండలం కంజర గ్రామంలో ఎండీ. తమీమ్‌ అనే ఆదర్శ రైతు సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట క్షేత్రాన్ని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మంగళవారం సందర్శించారు. రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి, పూర్తిగా సేంద్రీయ పద్ధతులను అవలంభిస్తూ ప్రయోగాత్మకంగా ఎకరన్నర విస్తీర్ణంలో పండిస్తున్న పంట క్షేత్రాన్ని కలెక్టర్‌ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ పండిరచడంలో పాటిస్తున్న …

Read More »

ఆధార్‌ అప్‌ డేట్‌ చేసుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2010 నుండి 2016 సంవత్సరాల కాలంలో ఆధార్‌ కార్డు పొందిన వారందరూ తప్పనిసరిగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని ఈ-సేవ జిల్లా మేనేజర్‌ కార్తీక్‌ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు పైన పేర్కొన్న కాలంలో ఆధార్‌ పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపారు. తమ పేరు, …

Read More »

జిల్లాలో 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం వాన కాలంలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 6.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు …

Read More »

జిల్లాలోని పంచాయతీలు అవార్డులకు పోటీ పడాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు జిల్లాలోని పంచాయతీలు పోటీపడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పంచాయతీ అధికారులు కార్యదర్శిలతో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 526 పంచాయతీలు ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. 9 కేటగిరిలో అవార్డుల ఎంపిక ఉంటుందని వెల్లడిరచారు. గ్రామ, మండల, జిల్లా, …

Read More »

కోటగిరి హైస్కూల్‌లో ఫుడ్‌ ఫెస్టివల్‌

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో ఫుడ్‌ ఫెస్టివల్‌ ఘనంగా నిర్వహించారు. ఫుడ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాలైన వంటకాలు స్వయంగా చేశారు. ఉదయం టిఫిన్‌ ఇడ్లీ వడ, పునుగులు, బజ్జీలు, ఉప్మా తదితర పదార్థాలు తయారుచేసి తల్లిదండ్రులకు ఆకర్షింప చేశారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో భాగంగా జొన్న రొట్టెలు, మక్కా రొట్టెలు, …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను …

Read More »

పెండి ంగ్‌ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు …

Read More »

సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని దోమకొండ, కామారెడ్డి మండలాలకు చెందిన 32 మందికి 32 లక్షల 3 వేల 712 రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఆనంతరం కామారెడ్డి నియోజికవర్గంలోని 14 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 18 లక్షల 64 వేల 500 రూపాయల చెక్కులను ఆయన …

Read More »

సేంద్రీయ సాగు పంటలకు మంచి డిమాండ్‌..

ఎడపల్లి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేంద్రీయ సాగు లాభదాయకంగా వుంటుందని, దిగుబడి కొంత తగ్గినా లాభాలు మాత్రం ఎక్కువగా ఉంటాయని పలువురు రైతు నేస్తం, నాబార్డ్‌ ప్రతినిధులు తెలిపారు. సేంద్రియ సాగులో పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ వుందని, సేంద్రియ సాగు కొంచెం కష్టమైనా పలితాలు బాగుంటాయని, ప్రస్తుత సమాజంలో రసాయన ఎరువులతో పండిరచిన పంటల కంటే సేంద్రీయ సాగులో పండిరచిన పంటలకు డిమాండ్‌ …

Read More »

సామాన్యులతో సభాపతి

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం పద్మాజివాడి చౌరస్తా వద్ద తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బాన్సువాడ నుండి హైదరాబాద్‌ బయలుదేరి పద్మాజివాడి చౌరస్తా వద్ద రైతులని చూసి తన వాహనాన్ని ఆపారు. అక్కడే రైతులతో వున్న మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్‌ రావుతో కాసేపు మాట్లాడి అతి సామాన్యులు వెళ్లే చిన్న హోటల్‌లో వెళ్లి రైతులకు అల్పాహారం చేపించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »