డిచ్‌పల్లి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిచ్‌పల్లి మండలానికి చెందిన వివిధ గ్రామాల సిఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సుమారు 17 లక్షల 50 వేల రూపాయల చెక్కులను జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి ఎందరో ఆరోగ్యం పాడై ఆసుపత్రి ఖర్చులకు …
Read More »Yearly Archives: 2022
తహసిల్ కార్యాలయాన్ని నిర్బంధించిన విఆర్‌ఏలు
రెంజల్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలని గత 78 రోజులుగా వీఆర్‌ఏలు చేపట్టిన శాంతియుత నిరవధిక సమ్మె, సోమవారం రెంజల్ తహసిల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిర్బంధించి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా ధర్నా నిర్వహించామని వీఆర్‌ఏల మండల …
Read More »పక్షం రోజుల్లో పనులు పూర్తి కావాలి
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మన ఊరు – మన బడి కింద చేపట్టిన పనులన్నీ పక్షం రోజుల్లో పూర్తయ్యేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే తొలి విడతలో ఎంపికైన అన్ని బడులకు నిధులు సమకూర్చడం జరిగిందని, చేపట్టిన …
Read More »ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను …
Read More »నూతన జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్, కార్మికుల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, మద్నూర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, రాష్ట్ర కార్యదర్శి హసీనా బేగం హాజరై మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన జీవో 21 …
Read More »ప్రతిభ వంతులైన విద్యార్థులకు అవోపా సన్మానం
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి, ఇంటర్మీడియట్ 2022 వ సంవత్సరంలో జరిగిన పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు అవోపా కామారెడ్డి ఆధ్వర్యంలో కొమ్మ జ్ఞానేశ్వర్ సౌజన్యంతో కామారెడ్డి అవోపా భవనంలో సిల్వర్ మెడల్స్, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు వుపులపు సంతోష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ భావితరాలకు మంచి సేవలు అందించే పదవులలో నేడు …
Read More »సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
రెంజల్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధులకు గురికాకుండా చూడాలని డీఎంహెచ్‌ఓ సుదర్శనం అన్నారు. శనివారం మండలంలోని బాగేపల్లి గ్రామాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు, ఎన్‌సిడి, టీబి, లెప్రోసి కార్యక్రమాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ పెండిరగ్ ఉన్న చోట వెంటనే పూర్తి చేయాలని గ్రామాల్లో ప్రతి …
Read More »కునేపల్లిలో ఉచిత వైద్య శిబిరం
రెంజల్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కునేపల్లి గ్రామంలో శనివారం మేడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ వారు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్ రొడ్డ విజయా లింగం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మెడికవర్ ఆసుపత్రి వారు కునేపల్లి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గ్రామంలో సుమారు 150 మందికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు …
Read More »వికలాంగుడిని కాలితో తన్నడం విచారకరం
బీర్కూర్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహబూబ్ నగర్ లోని హన్వాడ మండలం పులుపోనిపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వికలాంగుడిని కాలితో తన్నిన సర్పంచ్ ఘటనపై కామారెడ్డి జిల్లా అంధ ఉపాధ్యాయుల సంఘం ప్రధానకార్యదర్శి గైని సంతోష్ విచారం వ్యక్తం చేశారు. ఆ గ్రామ సర్పంచ్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు నిర్ణయాన్ని స్వాగతించారు. సమాజంలో వికలాంగులపైన జరుగుతున్న అన్యాయలకు సరైన …
Read More »ఇష్టపడి చదివితే ఉన్నతోద్యోగాలు
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇష్టపడి చదివితే ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందడం సులభం అవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతిలో 10/10 గ్రేడు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికాలు, ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విశ్రాంతి ఉద్యోగ సంఘం ప్రతినిధులు …
Read More »