కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనిఆవరం మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన రెడ్ క్రాస్ జిల్లా సెక్రటరీ బాస రఘుకుమార్, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ సెక్రెటరీ జమీల్ అహ్మద్ …
Read More »Yearly Archives: 2022
బ్రహ్మాజీవాడిలో కొత్త పింఛన్ల పంపిణీ
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్రహ్మాజీ వాడి గ్రామంలో మంజూరైన కొత్త పింఛన్ డబ్బులను సర్పంచ్ జ్యోతి నర్సింహులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కి బ్రహ్మాజీ వాడి గ్రామస్తుల దరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు రమేష్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్లు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి …
Read More »తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు
హైదరాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. రాష్ట్రంలోని పలుచోట్ల నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్ నాగరత్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం తెలంగాణ పరిసరాల్లోని విదర్భలో కొనసాగుతూ సగటు సముద్ర …
Read More »వృద్ధాశ్రమంలో అన్నదానం
కామారెడ్డి, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి పట్టణ శివారులోని శ్రీ సాయిచరణ్ వృద్ధాశ్రమంలో ఎస్‌అండ్‌ఎస్ పబ్లికేషన్స్ అధినేత శేషుబాబు శారద దంపతుల కుమారుడు తారక్ నందన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు, రచయిత డాక్టర్ వేద ప్రకాష్ అన్నదానం చేశారు. ఇందుకోసం 5 వేల రూపాయలు అందజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన రెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త …
Read More »టైం స్కేల్ వర్తింపచేయాలి
కామారెడ్డి, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జేఏసీ ఆధ్వర్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం (గ్రామీణ అభివృద్ధి శాఖ) లోని విభాగాలైన సెర్ప్, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో సెర్ప్ ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపచేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. గత 17 సంవత్సరాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటర్ షెడ్స్, ఇందిరా …
Read More »దుర్వాసన వస్తోంది… ఎవరూ పట్టించుకోరా….
భిక్కనూరు, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోని స్థానిక గాజులపేట్ కాలనీలో మురికి కాలువలు పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. అది భరించలేక కాలనీకి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు నేరుగా శుక్రవారం మురికి కాలువను శుభ్రం చేసింది. అనంతరం గ్రామపంచాయతీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. వృద్ధురాలు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి మురికి కాలువలను శుభ్రం చేస్తలేరని మండిపడిరది. పంచాయతీ అధికారులు …
Read More »పుస్తక ప్రియులకు శుభవార్త… ఒక్కరోజు మాత్రమే
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి నవచేతన సంచార పుస్తకాలయం విచ్చేసింది. గత మూడురోజులుగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తాలో పుస్తక విక్రయాలు చేస్తూ అందుబాటులో ఉంది. కొత్త కొత్త పుస్తకాలు కొనుగోలు చేసేవారు, సాహితీ ప్రియులు, విజ్ఞానవేత్తలు తమకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. పిల్లలు, పెద్దలు, గృహిణిలు, వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేవారు, ఇలా అన్ని వర్గాల …
Read More »పలు షాపింగ్ మాల్ల పై కేసులు నమోదు
కామారెడ్డి, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి, జిల్లా కేంద్రంలోని బట్టల వ్యాపారం చేసే మూడు షాపింగ్ మాల్‌లపై పలు కేసులు నమోదు చేసినట్లు జిల్లా తూనికల కొలతల అధికారి సుజాత్ అలీ తెలిపారు. ప్యాకేజింగ్ కమాడిటీస్ యాక్టు ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కిసాన్ ఫ్యాషన్ మాల్, ఎల్‌విఆర్ షాపింగ్ మాల్, బాంబే క్లాత్ హౌస్‌లపై పలు కేసులు నమోదు చేశామని తూనికల కొలతల …
Read More »కోడిగుడ్డు బిల్లులు రాలే… పండగ పూట పస్తులే….
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పనివారికి దసరా పండగ వెళ పస్తులే ప్రభుత్వం మిగిల్చిందని, అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టు పరిస్థితి ఉందని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి అన్నారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 9వ, 10వ తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజన …
Read More »మహాత్మునిపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటు..
కామారెడ్డి, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కత్తా నగరంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా భారత జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరిచే విధంగా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అనుసరించిన మార్గం …
Read More »