రెంజల్, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలకేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం మెథమేటిక్స్ డే సందర్భంగా సైన్స్ పేర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మెథమేటిక్స్ మేథడ్‌లో తయారు చేసిన పలు వస్తువులు, అకృతులు ప్రదర్శించారు. విద్యార్థులు వారి మేధస్సు ఉపయోగించి తయారు చేయడం అంటే వారిలో దాగివున్న సృజనాత్మక ఆలోచనలు బయటకు తీసినవారినమౌతామని ప్రిన్సిపాల్ బలరాం అన్నారు. మాథమేటిక్స్ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు …
Read More »Yearly Archives: 2022
ఆర్మూర్‌లో క్రిస్టియన్ ఫంక్షన్ హాలుకు రూ.50 లక్షలు
ఆర్మూర్, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం సర్వమత సామరస్యానికి, సౌబ్రాతృత్వానికి ప్రతీక అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలో జీవన్ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు నూతన దుస్తులను …
Read More »యూత్ పార్లమెంట్‌కు సెలెక్టయిన విద్యార్థికి ప్రశంసలు
కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 25 డిసెంబర్ న భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరగబోయే యూత్ పార్లమెంటు సమావేశంలో మాట్లాడటానికి ఆర్కే కళాశాల విద్యార్థిని కె. మౌనిక ఎంపిక కావడం పట్ల కలెక్టర్ ప్రశంసించారు. వివిధ దశల్లో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్ర మరియు దేశస్థాయిలో జరిగిన ఉపన్యాస పోటీలో ఉత్తీర్ణత సాధిస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్రం నుంచి ఒకరు చొప్పున 25 మంది ఎంపికవగా, …
Read More »ఆపరేషన్ నిమిత్తం గర్భిణీకి రక్తదానం…
కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన గౌసియా బేగం (26) గర్భిణికి ఆపరేషన్ నిమిత్తమై ప్రైవేటు వైద్యశాలలో బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి నక్షత్ర వైద్యశాల డైరెక్టర్ …
Read More »మలేషియాలో చిక్కుకున్న నిజామాబాద్ వాసి
ఆర్మూర్, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పట్టణవాసి తాటి గొల్ల ప్రవీణ్ కుమార్ (41) గత ఏప్రిల్ నెలలో 20 రోజుల విజిట్ వీసాపై ఏజెంట్ మాటలు నమ్మి మలేషియా దేశంలోని కౌలాలంపూర్‌కు వెళ్లి అక్కడ ఉద్యోగం లేక ఇండియాకు తిరిగి రాలేక తిప్పలు పడుతున్నాడు. అక్కడ సుమారుగా 8 నెలల నుండి సందర్శక వీసా మీద ఉండడంతో అక్కడి చట్టాల ప్రకారం లక్షలాది …
Read More »పట్ట పగలే చోరీ..
బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని జూనియర్ కాలేజ్ దుకాణ సముదాయంలో వీరభద్ర కన్ఫెక్షనరీ దుకాణం నిర్వహిస్తున్న కోటి ప్రవీణ్ వ్యాపారస్తుడు బుధవారం ఉదయం దుకాణం తెరచి కూరగాయలు తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. దుకాణం షటరు మూసి వెళ్లడంతో అతనిని గమనించిన ముగ్గురు వ్యక్తులు తర్వాత షట్టర్ తెరిచి డబ్బున్న బ్యాగును ఎత్తుకొని వెళ్లారు. గమనించిన పక్కన ఉన్న పండ్ల వ్యాపారి చోరీ …
Read More »ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న మహ్మద్ హుస్సేన్ హైదర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు టౌన్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన సాయంత్రం సమయంలో తాడుకోలు చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకొని విచారించడంతో వాహనానికి సంబంధించిన పత్రాలు …
Read More »క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన సభాపతి
బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ఆదరిస్తున్న ప్రభుత్వం దేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం శివారులోని పిఆర్ గార్డెన్లో ఏర్పాటుచేసిన నియోజకవర్గస్థాయి క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన …
Read More »పనులు త్వరితగతిన చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి శివారులో బుధవారం 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణం పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ …
Read More »డ్రోన్ ఉపయోగించి ఖర్చులు తగ్గించుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రైతులకు పురుగు మందులు స్ప్రే చేయడానికి ద్రోన్ స్ప్రేయర్ కొనుగోలు చేయడంతో డ్రోన్ పనితనాన్ని యంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.
Read More »