నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. …
Read More »Daily Archives: January 2, 2023
యువజనోత్సవాలలో ఉపన్యాసపోటీలు
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా యువతీయువకులకు ఉపన్యాసపోటీలు నిర్వజించనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు. జిల్లా క్రీడా మరియు యువజన విభాగం ,నెహ్రూ యువ కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో పాల్గొనే వారు వయసు 15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు వారై ఉండి, కేవలం 3 …
Read More »కాంగ్రెస్ అధ్యక్షుడి హౌజ్ అరెస్ట్
కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకేంద్రములో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్‌ని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యములో సర్పంచులకు మద్దతుగా ధర్నా నేపథ్యంలో ముందస్తు హౌస్ అరెస్ట్ చేస్తున్నామని కామరెడ్డి ఎస్‌ఐ రాజు ఉదయం 7 గంటలకే కైలాస్ శ్రీనివాస్ రావు ఇంటికి చేరుకుని హౌజ్ అరెస్ట్ చేశారు. …
Read More »ఆరేపల్లి ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడిగా సిద్దేశ్వర రావు
బాన్సువాడ, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆరేపల్లి ఆరె క్షత్రియ సంఘం అధ్యక్షుడిగా అంకం సిద్దేశ్వరావు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా వీరేందర్ రావు, దొడ్ల రాములు, కార్యదర్శిగా గడ్డమీది నాగరాజు, సెక్రెటరీ కమలాకర్ రావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సిద్దేశ్వర మాట్లాడుతూ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు …
Read More »