రెంజల్, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులుగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ సహిస్థాపిర్దోస్‌లను సిబ్బంది శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణాధికారులు శ్రావణ్ కుమార్, కరిపే రవీందర్, మాలంబి, రాణి, ఆరోగ్య కార్యకర్తలు సిబ్బంది ఉన్నారు.