Breaking News

పరీక్ష తేదీలు మార్పు

డిచ్‌పల్లి, జనవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి సెలవుల దృష్ట్యా 13.1.2023 జరగాల్సిన మోడ్రన్‌ లాంగ్వేజెస్‌ తెలుగు, ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ల పరీక్షను 21.1.2023 కు మరియు 16.1.2023 జరగాల్సిన పరీక్షను 23.1.2023 కు మార్చామని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

నిజామాబాద్‌కు రూ. 30 లక్షల విలువచేసే అంబులెన్సు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అథాంగ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »