ఎస్‌ఎంసి చైర్మన్‌కు సన్మానం

రెంజల్‌, జనవరి 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ ఎస్‌ఎంసి చైర్మన్‌ గా ఎన్నికైన మమ్మాయి నాగరాజు ను శుక్రవారం సర్పంచ్‌ ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్‌ పాషా ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ నాయకులు కుర్మె సాయిలు, శ్రీకాంత్‌, రాంచందర్‌, సింహారాయులు తదితరులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »