రెంజల్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్రాంత్రి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటడంతో పాటు బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన ప్రతి సంక్షేమ పథకాలు ముగ్గుల రూపంలో తెలియపరచిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా సోమవారం రెంజల్ మండల కేంద్రంతో పాటు కందకుర్తి గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు వేసిన ముగ్గులను …
Read More »Daily Archives: January 9, 2023
డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన యూజీ 2 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్ పరీక్షలో 1571 మంది విద్యార్థులకు గాను 1425 మంది హాజరయ్యారని, 143 మంది గైర్ హాజరు అయ్యారని, మధ్యాహ్నం జరిగిన 5వ, 6వ సెమిస్టరు పరీక్షలో 10 వేల 264 కి గాను 9053 మంది హాజరయ్యారని 731 మంది గైర్హాజరయ్యారని …
Read More »పెన్షనర్స్ డైరీ ఆవిష్కరణ
నిజామాబాద్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ప్రచురించిన 2023 నూతనసంవత్సర డైరీని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల కోసం సంఘం చేస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి. చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, సీఈవో ,ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, సంఘం జిల్లా అధ్యక్షులు కే …
Read More »నాగారం రోడ్డు మార్గాన్ని సర్వే చేయాలి
నిజామాబాద్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ లోని వినాయకనగర్, గాయత్రీ నగర్ నుండి రేడియో స్టేషన్ మీదుగా నాగారం వరకు ప్రతిపాదించిన 100 ఫీట్స్ రోడ్డును సర్వే చేయాలని మాస్టర్ ప్లాన్ బాధితుల కమిటీ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ నారాయణ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదిత రోడ్డు ఏ సర్వే నంబర్ల, ప్లాట్స్ గుండా పోతుందో, అర్థం కాక ప్రజలు అయోమయానికి …
Read More »పెండిరగ్ ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు …
Read More »దరఖాస్తు దారులకు న్యాయం జరిగేలా చూడాలి
కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం …
Read More »