నిజామాబాద్, జనవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ప్రచురించిన 2023 నూతనసంవత్సర డైరీని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల కోసం సంఘం చేస్తున్న సేవలను అభినందించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి. చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, సీఈవో ,ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, సంఘం జిల్లా అధ్యక్షులు కే .రామ్మోహన్రావు, కార్యదర్శి మదన్మోహన్, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు హనుమాన్లు, అందే సాయిలు బోధన్ కార్యదర్శి అద్దంకి ఉషాన్ , ఆర్మూర్ కార్యదర్శి శంకర్ జిల్లా నాయకులు ప్రసాద్ రావు, భోజారావు, బాబా గౌడ్, రాజేందర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.