కామారెడ్డి, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా సహకార అధికారిని బి వసంతం చే ఆవిష్కరించబడినది.
కార్యక్రమంలో టిసిఎల్ జీవో అధ్యక్షులు యు. సాయిలు మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఐక్యమత్యంతో సంఘటితంగా పనిచేయాలని తెలిపారు. అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా శాఖ అధికారి వసంత గారు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో ఎస్ భూమయ్య, ప్రశాంత్ రెడ్డి, కృష్ణవేణి శ్రీనివాస్, రమేష్, శ్రవణ్ కుమార్, నరసింహులు, సృజన్, రాధిక, కరుణాకర్ రెడ్డి, సురేష్, లక్ష్మీనారాయణ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.