ఆర్మూర్, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ముర్ మండలం కొమాన్ పల్లి గ్రామంలో ఎమ్మెల్యే పియుసి చైర్మన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిది నుండి మంజూరైన నాలుగు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
1.గుండేటి గంగు రూ. 44,000
- గుండేటి గంగారాం రూ. 24,000
- అంబటి పోసాని రూ. 16,00
- జంగం ముతెన్న రూ. 6000 రూపాయల చెక్కులను సర్పంచ్ నీరడీ రాజేశ్వర్ అందజేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.