Daily Archives: January 20, 2023

ఎఫ్‌ఎంసీ కంపెనీ ఆధ్వర్యంలో వరి పంటపై అవగాహన

రెంజల్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీల క్యాంప్‌లో ఎఫ్‌ఎంసీ కంపెనీ వారి ఆధ్వర్యంలో వరి పంటలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రైతు దాసు గారి పొలంలో వారం రోజుల క్రితం ఎఫ్‌.ఎం.సి. వారి కర్ప్రైమ అనే మందును వాడి మోగి పురుగు, ఆకు చుట్టు పురుగు మరియు పచ్చపురుగులను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు పంట ఏపుగా పెరగడం జరిగింది. ఈ మేరకు …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలపై పరిశీలన

రెంజల్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అమలు తీరుపై శుక్రవారం మండలంలోని దూపల్లి, కూనేపల్లి, కందకుర్తి గ్రామాలలో నేషనల్‌ లెవెల్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు గంగప్పా, డిఆర్డీఏ అధికారి విజయ్‌లు గ్రామాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాల తీరును పరిశీలించారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, ఉపాధి హామీ పథకం, పల్లె ప్రకృతి వనాలు, ఐకెపికి సంబంధించిన పనుల వివరాలను తెలుసుకొని …

Read More »

అనీమియా వ్యాధిగ్రస్తుడికి రక్తదానం…

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబీపేట్‌ మండలం తుజాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన తలారి సుధాకర్‌ (40) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం 3 యూనిట్లు అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవిఎఫ్‌ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ …

Read More »

మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్రియ నిలిపివేత

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్రియను నిలిపివేస్తామని మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌ లతో మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. రైతుల, ప్రజల నుంచి …

Read More »

ఆప్యాయంగా పలకరిస్తు ఆరోగ్య సమస్యలు తెలుసుకున్న కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. మండల కేంద్రమైన నవీపేట్‌ తో పాటు అదే మండలంలోని అభంగపట్నంలో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆరోగ్య సమస్యల గురించి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »