అచ్చంపేటలో కంటివెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజాంసాగర్‌, జనవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఈ శిబిరం ద్వారా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంత మందికి కంటి పరీక్షలు నిర్వహించారని వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »