బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వసంత పంచమి సందర్భంగా గురువారం బాన్సువాడ నుండి బాసర సరస్వతి పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపిస్తున్నామని ఆర్టీసీ డిపో మేనేజర్ సదాశివ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు బోధన్ మీదుగా, నిజామాబాద్ మీదుగా మూడు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Read More »Daily Archives: January 25, 2023
గణతంత్ర దినోత్సవం కోసం కొన్ని నినాదాలు..
జై బోలో గణతంత్ర భారత్ కి- జై.. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి రాజ్యాంగ లక్ష్యాలను- సాధిద్దాం సాధిద్దాం.. రాజ్యాంగాన్ని ….- రక్షించుకుందాం.. రాజ్యాంగకర్త ఆశయాలను- కొనసాగిద్దాం.. గణతంత్రం – వర్ధిల్లాలి.. ప్రజాస్వామ్యం – వర్ధిల్లాలి.. సార్వభౌమత్వం – వర్ధిల్లాలి. లౌకికత్వం – వర్ధిల్లాలి…
Read More »