నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలకోపన్యాసం చేశారు. జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ …
Read More »Daily Archives: January 26, 2023
జిల్లా అభివృద్దికి అధికారులు తోడ్పాటునందించాలి
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహనీయులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో …
Read More »ప్రపంచంలో కెల్ల గొప్ప రాజ్యాంగం మనది
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కార్పొరేటర్లతో కలిసి నగర మేయర్ దండు నీతూకిరణ్ పాల్గొన్నారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ దదన్న గారి విట్టల్ రావ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు …
Read More »ఇందూరు వైభవాన్ని చాటేలా కళాభారతి నిర్మాణం
50 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన ‘‘కళాభారతి’’ ఆడిటోరియం తుది నమూనాను గురువారం ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంపిక చేశారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడిరచారు. ఇందూరు వైభవాన్ని చాటేలా, ఇక్కడి సాంస్కృతిక, సాంప్రదాయాలు ఉట్టి పడేలా కళాభారతి నిర్మాణం ఉండబోతుందని …
Read More »