Daily Archives: January 27, 2023

చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌గా రాజ్‌కుమార్‌ సుబేదార్‌

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది రాజ్‌ కుమార్‌ సుబేదార్‌ను నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ లో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌గా నియమిస్తు తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా న్యాయసేవ సంస్థ చైర్‌ పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆయనకు జిల్లా సంస్థ …

Read More »

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ – నేషనల్‌ గైడ్స్‌ కమీషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ , నేషనల్‌ గైడ్స్‌ కమీషనర్‌ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ కౌషిక్‌ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత నేషనల్‌ గైడ్స్‌ కమీషనర్‌గా ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. 2015 నుండి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌గా …

Read More »

మన ఊరు – మన బడి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలి

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ దేవసేన …

Read More »

ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో మన ఊరు – మన బడి, ఉపాధ్యాయుల బదిలీలు అంశంపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పదోన్నతుల, బదిలీల జాబితాలు …

Read More »

మంత్రి చేతుల మీదుగా నిజామాబాద్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం,’’కళాభారతి’’ భూమి పూజ

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్‌ నిజామాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్‌ ద్వారా బయలుదేరి నిజామాబాద్‌ కలెక్టరేట్‌ చేరుకుంటారని, భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో రైతులతో జరుగు ముఖాముఖి భేటీలో పాల్గొంటారన్నారు. అనంతరం కంఠేశ్వర్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ను …

Read More »

కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

బీర్కూర్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మండల పంచాయతీ అధికారి రాము అన్నారు. మండలంలోని రాములగుట్ట తండాలో శుక్రవారం గ్రామ సర్పంచ్‌ గోపాల్‌తో కలిసి పథకాన్ని ప్రారంభించారు. గ్రామంలోని కంటి సంభధిత సమస్యలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంధి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Read More »

మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఐ. టీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్‌ పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, అదనపు కలెక్టర్‌లు చిత్రా మిశ్రా చంద్రశేఖర్‌ లతో కలిసి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో పాత కలెక్టరేట్‌ వద్ద …

Read More »

30న హ్యాండ్‌ బాల్‌ సెలెక్షన్స్‌

డిచ్‌పల్లి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 30వ తేదీ తెలంగాణ యూనివర్సిటీ మైదానంలో హ్యాండ్‌ బాల్‌ సెలక్షన్స్‌ నిర్వహిస్తామని వర్సిటీ క్రీడా విభాగ డైరెక్టర్‌ టి సంపత్‌ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని యూజి, పీజీ ప్రొఫెషనల్‌ కళాశాలలో చదివే హ్యాండ్‌ బాల్‌ క్రీడాకారులు సెలక్షన్స్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మిగతా వివరాల కోసం సంబంధిత కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌, లేదా ప్రిన్సిపాల్‌ల నుండి సమాచారం …

Read More »

బాన్సువాడ నుండి శ్రీశైలంకు పాదయాత్ర

బాన్సువాడ, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి శివ దీక్ష స్వాములు పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. 41 రోజులు మండలం దీక్షలు తీసుకున్న స్వాములు మాఘమాసంలో దీక్ష విరమణ చేసుకుంటారు. బాన్సువాడలో ఇరుముడి కట్టుకొని దీక్ష స్వాములు పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధిలో ఇరుముడి చెల్లింపు చేసుకొని శివరాత్రి రోజు మాల విరమణ చేస్తారు. …

Read More »

అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

బాన్సువాడ, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఐసిడిఎస్‌ సిడిపిఓ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లతో కలిసి సిఐటియు నాయకులు రవీందర్‌ ఖలీల్‌ ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తారని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »