కామరెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కరక్ వాడి గ్రామానికి చెందిన సౌందర్య (30) కి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ పిఆర్ బిసి రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని చంద్రకాంత్ బూర్గుల్ గాంధారి సహకారంతో కేబీసీ బ్లడ్ బ్యాంకులో అందజేసినట్టు పేర్కొన్నారు. రక్తదానం చేసిన రక్తదాతకు …
Read More »Daily Archives: January 27, 2023
తపాలా శాఖలో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు…
ఆర్మూర్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపాలా శాఖలో కొత్త వడ్డీ రేట్ల తో ఈ నెల 28 న అన్ని పోస్టల్ బ్రాంచ్‌లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తపాల శాఖ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ తెలిపారు. సురేఖ మాట్లాడుతూ… నిత్యం ప్రజలకు సేవలు అందించే తపాలా శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించిందని, పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచిందని, 28 …
Read More »కంటివెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కంటి సమస్య ఉన్నవారు ఈ శిబిరం ద్వారా కంటి అద్దాలు, మందులు ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అన్యోన్య …
Read More »చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిరుధాన్యాలు వినియోగిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్ యార్డ్ ఆవరణలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 సందర్భంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. చిరుధాన్యాలు ప్రజలు తీసుకోవడం వల్ల పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. చిరుధాన్యాలు …
Read More »