Monthly Archives: January 2023

అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదు

ఆర్మూర్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతీ బుధవారం స్వచ్చ ఆర్మూర్‌ కార్యాక్రమాన్ని విధిగా నిర్వహించాలని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ బంజారహిల్స్‌ రోడ్‌ నెం.12 లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌ లో ఆదివారం ఆర్మూర్‌ మునిసిపల్‌ పరిధిలో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానంగా కంటి వెలుగు కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షా …

Read More »

ఏ.ఈ.ఈ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఆదివారం జరుగనున్న రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 10 నుండి 12.30 గంటల వరకు జరిగే పేపర్‌-1 పరీక్షకు సంబంధించి అభ్యర్థులను ఉదయం 8.30 నుండి 9.45 గంటల వరకు లోనికి …

Read More »

మహిళల సాధికారతతోనే దేశ ప్రగతి నిర్మాణం

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం మహిళల సాధికారతలో మరో మైలురాయిగా స్థిరపడుతుందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధ తెలిపారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో మహిళ న్యాయమూర్తుల సంఖ్య పెరుగుదల జెండర్‌ వివక్షకు విరుగుడుగా అభివర్ణించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పొలీస్‌ పేరెడ్‌ గ్రౌండ్లో నిర్వహించిన మహిళ సాధికారత సదస్సులో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు. …

Read More »

కంటి వెలుగు శిబిరాల్లో నాణ్యమైన సేవలందించాలి

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాల నివారణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో నాణ్యమైన సేవలందేలా పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి సూచించారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సీ.ఎస్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

భాషిత పాఠశాలలో చిత్రలేఖన పోటీలు

ఆర్మూర్‌ జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండిత్‌ దీనదయాల్‌ ఉపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని భాషిత పాఠశాలలో శనివారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. చిత్రలేఖ పోటీలలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి 100 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న విజేతల ప్రకటనను 27వ తేదీ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘‘పరీక్ష పే చర్చ’’ టీవీ కార్యక్రమం …

Read More »

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కలెక్టర్లకు అభినందనలు

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు శిబిరాలను ప్రతిరోజు పర్యవేక్షించి శిబిరాలలో సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేత మహంతి, సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై …

Read More »

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుత విజయాలు సొంతం

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగితే అద్భుత విజయాలు సొంతం అవుతాయని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హైకోర్టు జడ్జి పీ.శ్రీసుధ ముందుగా ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహం వద్దకు …

Read More »

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు కార్యలయంలో గల నూతనంగా ఏర్పాట్లు చేస్తున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాట్లను శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్య వహారాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్లో అదునాతన టెక్నాలజిని ఉపయోగించి సి.సి టి.వి కెమెరాల …

Read More »

సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు చేసుకొని లబ్దిపొందాలి

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సోలార్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ఐకెపి అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల వసూళ్లు, సోలార్‌ వినియోగం పై సమీక్ష …

Read More »

కామారెడ్డిలో క్రీడాపోటీలు

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్‌ హైస్కూల్లో తెలంగాణ స్టేట్‌ ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌ ఫస్ట్‌ జోనల్‌ రాజన్న జోన్‌ ఫారెస్ట్‌ స్పోర్ట్స్‌. గేమ్స్‌ మీట్‌ 2023 సంవత్సరానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న జోన్‌ సిఎఫ్‌ సైదులు, కామారెడ్డి జిల్లా డిఎఫ్‌వో నికిత, సిద్దిపేట్‌ జిల్లా డిఎఫ్‌వో శ్రీనివాస్‌, కరీంనగర్‌ జిల్లా డిఎఫ్‌వో గోపాల్‌ రావు, మెదక్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »