కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేపు అనగా 9వ తేదీ సోమవారం కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్ సబ్‌స్టేషన్, హౌసింగ్ బోర్డ్ సబ్ స్టేషన్ పరిధిలో గల కాలనీలు, హూసింగ్ బోర్డ్ కాలనీ, దేవునిపల్లీ, విద్యానగర్, కాకతీయ నగర్ మరియు నరసన్న పల్లి సబ్‌స్టేషన్, రాజంపేట సబ్‌స్టేషన్, చిన్న మల్లారెడ్డి సబ్ స్టేషన్, పరిధిలో గల గ్రామాలకు విద్యుత్ మరమ్మత్తుల కారణంగా మధ్యాహ్నం 1 …
Read More »Monthly Archives: January 2023
హలొ బీసీ చలో హైదరాబాద్
నిజామాబాద్, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిసిల పోరుయాత్ర ముగింపు బహిరంగ సభకు ఆదివారం నాయకులు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ చదువు కోసం సామాజిక న్యాయ సాధన కోసం తలపెట్టిన బీసీ పొరుయాత్ర డిసెంబర్ 2వ తేది నుండి జనవరి 8 వ తేదీ వరకు పాలమూరు నుండి పట్నం వరకు బిసీల …
Read More »క్యాన్సర్ బాధిత మహిళకు రక్తం అందజేత
కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నడంతో వారికి కావలసిన ఏ నెగిటివ్ రక్తం జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాల్లో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆరోగ్య విస్తరణ అధికారి చలపతికి తెలియజేయగానే మానవత …
Read More »ఆకట్టుకున్న ఉపన్యాసాలు
నిజామాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (పరాక్రమ్ దివస్) సందర్భంగా జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు సుభాష్ నగర్ లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, ఆకాశవాణి అధికారి మోహన్ దాస్ నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఉపన్యాస పోటీలు ప్రారంభించారు. వివిధ మండలాల …
Read More »సివిల్స్ విద్యార్థికి కలెక్టర్ అభినందన
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆల్ ఇండియా అడ్వకేట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఢల్లీిలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణ చేతుల మీదుగా బాన్సువాడకు చెందిన షేక్ షార్జిల్ పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం కుమారుడు షేక్ షార్జీల్ కరోనా సమయంలో పేద విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా తరగతులు బోధించారు. శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »జనవరి 11 వరకు రైతులు అభ్యంతరాలు తెలపవచ్చు
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 11 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రైతులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కూడలిలో వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ వివరాలను …
Read More »విపత్తుల సమయంలో ఎన్.డీ.ఆర్.ఎఫ్ పాత్ర క్రియాశీలకం
నిజామాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో ఎన్. డీ.ఆర్.ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) నిర్వర్తించే పాత్ర ఎంతో క్రియాశీలకమైనదని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రశంసించారు. విపత్తులు సంభవించినప్పుడు ఎన్. డీ.ఆర్.ఎఫ్ ఎలా స్పందిస్తుంది.. ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే అంశాలపై అవగాహన కల్పించేందుకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని క్రీడా అథారిటీ మైదానంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. …
Read More »కంటి వెలుగు విజయవంతం చేయాలి
ఆర్మూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 18 నుండి ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ఆయన దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కంటి వెలుగుపై ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు ఆరోగ్య పర్యవేక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల …
Read More »సరిపడా మందులు అందుబాటులో ఉంచాలి
డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :తెలంగాణ విశ్వ విద్యాలయంలోని హెల్త్ సెంటర్‌ను వైస్ చాన్స్‌లర్ రవిందర్ గుప్త తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, డాక్టర్ అనూషకి వీసి సూచించారు. విద్యార్థి ని విద్యార్థులకు, వర్సిటీ సిబ్బందికి సరైన వైద్య సేవలు అందించి, త్వరగా కోలుకునేలా చికిత్స అందించాలని, ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Read More »సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 39 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 20 లక్షల 22 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 1,741 మందికి 10 కోట్ల 72 లక్షల 85 వేల 300 రూపాయల …
Read More »