బీమ్‌గల్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం సికింద్రపూర్ గ్రామంలో 8 కోట్ల 40 లక్షల వ్యయంతో నిర్మించిన 10వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం అధునాతన సౌకర్యాలతో నిర్మించిన గోదాంను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఒక్క …
Read More »Monthly Archives: January 2023
చెత్త రహిత నగరమే లక్ష్యంగా పని చేయాలి
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని నాగారం ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను బుధవారం నగర మేయర్ దండు నీతూకిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలుష్య రహిత, చెత్త రహిత నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. ప్రతి రోజు నగరంలోని ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే వాహనాలను డంపింగ్ యార్డ్ వద్ద తనిఖీ చేసి …
Read More »కామారెడ్డిలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయంలో అంధుల అక్షర ప్రదాత లూయిస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైన్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ హాజరై నివాళులర్పించి మాట్లాడుతూ ఎంతోమంది అంధుల జీవితాల్లో వెలుగును పంచిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. అతిథులుగా వచ్చిన వారికి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా శిశు, మహిళ, దివ్యాంగుల …
Read More »ఈవిఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం పరిశీలించారు. రికార్డులను చూశారు. ఈవీఎం ప్యాడ్లు ఉన్న గదులను తాళాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షకుడు సాయిబుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »కామారెడ్డి మహిళలకు సదవకాశం
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ గంగా సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు గంగాసాయి ఫౌండేషన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో శ్రీ గంగా సాయి ఫౌండేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, జనరల్, ఇలా అన్ని వర్గాల వారికి టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటిషన్, మెహందీ, కంప్యూటర్ తదితర వాటిపై ఉచిత …
Read More »సెవెన్ హాట్స్, ఫోర్ సైట్ ఎన్జీవో ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతి వేడుకలు
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో సెవెన్ హార్డ్స్ మరియు ఫోర్ సైట్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సేవకురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీవో ప్రతినిధులు మాట్లాడుతూ మహిళల విద్య, అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారన్నారు. …
Read More »కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ పరంజ్యోతి కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలుగా తిరునహరి సురేష్ బాబు, రమాదేవి దంపతులు వారి కుమారులు వెంకట సాయి నేత్ర, నికితలు అన్నదాతలుగా ముందుకు వచ్చారు. వారికి శ్రీ పరంజ్యోతి కల్కి మానవ సేవ సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు. గత మూడు సంవత్సరాల నుండి నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం …
Read More »బాధ్యతలు చేపట్టిన వైద్యాధికారులకు సన్మానం
రెంజల్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులుగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ సహిస్థాపిర్దోస్‌లను సిబ్బంది శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణాధికారులు శ్రావణ్ కుమార్, కరిపే రవీందర్, మాలంబి, రాణి, ఆరోగ్య కార్యకర్తలు సిబ్బంది ఉన్నారు.
Read More »విద్యార్థుల ప్రతిభ వెలికితీతకే బోధనోపకరణాల మేళ
రెంజల్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యాబోధనను సమర్థవంతంగా నిర్వహించుటకు అన్ని స్థాయిలలోని విద్యార్థులల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే బోధనోపకరణాల మేళ ఉపయోగపడతాయని ఎంపీపీ రజిని కిషోర్ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్ భవిత దివ్యాంగుల పాఠశాలలో బోధనోపకరణమేలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు వారి ప్రతిభతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కిలకించారు.అనంతరం వారు మాట్లాడుతూ. విద్యార్థుల్లో దాగి ఉన్న …
Read More »‘కంటివెలుగు’ విజయవంతం చేయండి
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మొదటి విడతలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు.54 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ …
Read More »