బాన్సువాడ, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఐసిడిఎస్ సిడిపిఓ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లతో కలిసి సిఐటియు నాయకులు రవీందర్ ఖలీల్ ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తారని …
Read More »Monthly Archives: January 2023
ఆపరేషన్ నిమిత్తం రక్తదానం…
కామరెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కరక్ వాడి గ్రామానికి చెందిన సౌందర్య (30) కి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ పిఆర్ బిసి రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని చంద్రకాంత్ బూర్గుల్ గాంధారి సహకారంతో కేబీసీ బ్లడ్ బ్యాంకులో అందజేసినట్టు పేర్కొన్నారు. రక్తదానం చేసిన రక్తదాతకు …
Read More »తపాలా శాఖలో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు…
ఆర్మూర్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపాలా శాఖలో కొత్త వడ్డీ రేట్ల తో ఈ నెల 28 న అన్ని పోస్టల్ బ్రాంచ్‌లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తపాల శాఖ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ తెలిపారు. సురేఖ మాట్లాడుతూ… నిత్యం ప్రజలకు సేవలు అందించే తపాలా శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించిందని, పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచిందని, 28 …
Read More »కంటివెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కంటి సమస్య ఉన్నవారు ఈ శిబిరం ద్వారా కంటి అద్దాలు, మందులు ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అన్యోన్య …
Read More »చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిరుధాన్యాలు వినియోగిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మార్కెట్ యార్డ్ ఆవరణలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 సందర్భంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. చిరుధాన్యాలు ప్రజలు తీసుకోవడం వల్ల పౌష్టికాహారం అందుతుందని తెలిపారు. చిరుధాన్యాలు …
Read More »సమీకృత కార్యాలయాల సముదాయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలకోపన్యాసం చేశారు. జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ …
Read More »జిల్లా అభివృద్దికి అధికారులు తోడ్పాటునందించాలి
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహనీయులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో …
Read More »ప్రపంచంలో కెల్ల గొప్ప రాజ్యాంగం మనది
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కార్పొరేటర్లతో కలిసి నగర మేయర్ దండు నీతూకిరణ్ పాల్గొన్నారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ దదన్న గారి విట్టల్ రావ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు …
Read More »ఇందూరు వైభవాన్ని చాటేలా కళాభారతి నిర్మాణం
50 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన ‘‘కళాభారతి’’ ఆడిటోరియం తుది నమూనాను గురువారం ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంపిక చేశారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడిరచారు. ఇందూరు వైభవాన్ని చాటేలా, ఇక్కడి సాంస్కృతిక, సాంప్రదాయాలు ఉట్టి పడేలా కళాభారతి నిర్మాణం ఉండబోతుందని …
Read More »అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ఎడపల్లి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివృద్ధి విషయంలో గ్రామస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు సమన్వయం చేసుకొంటూ పనులు చేయాల్సి ఉండగా ఎడపల్లి మండలంలో అధికారుల మధ్య సమన్వయం లోపించి రోజురోజుకు వివాదాలకు దారితీస్తుంది. దీనికి నిదర్శనం ఎడపల్లి మండలంలోని గ్రామపంచాయతీ సెక్రటరీలు మండల పంచాయతీ అధికారి మధ్యన గత కొంతకాలంగా నడుస్తున్న తెరచాటు యుద్ధం. పంచాయతీ సెక్రటరీలు గ్రామపంచాయతీలలో సక్రమంగా విధులు …
Read More »