బాన్సువాడ, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16న బాన్సువాడ పట్టణంలో హిందూ సంఘాల కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో మంగళవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాన్సువాడ బందుకు పిలుపునివ్వడంతో వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. కాగా బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి బిజెపి నియోజకవర్గ నాయకులు మల్యాద్రి …
Read More »Monthly Archives: January 2023
కన్యకాపరమేశ్వరి ఆలయానికి రూ. 1.50 లక్షల విరాళం
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ముఖద్వారానికి ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా 1 లక్ష 50 వేల రూపాయలను మంగళవారం హైదరాబాదులోని తన నివాసంలో ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, వాసవి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మాది మాజీ అధ్యక్షుడు …
Read More »ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గూపన్ పల్లి గంగస్థాన్ 2 శ్రీ రేణుక మాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం, శ్రీ రేణుక మాత దేవాలయంలో రూ. 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణానికి, వంట గదుల నిర్మాణం కోసం రాష్ట్ర ఆర్టిసి కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్థన్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో …
Read More »సంక్షేమ పథకాల పితామహుడు ‘ కేసీఆర్’
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును టిఎస్ ఆర్టిసి చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్థన్ మంగళవారం జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన పి. గంగు (మహేందర్ భార్య) కి రూ. ఒక లక్ష చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) …
Read More »బంజారాల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన ఘనత రాంరావు మహారాజ్‌దే
బాన్సువాడ, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బంజరులను ఆధ్యాత్మికత వైపు మంచి మార్గంలో నడిచే విధంగా కృషి చేసిన ఘనత రామారావు మహారాజ్ కి దక్కుతుందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ తండాలో బంజారా గురువు రామారావు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షణికావేశంలో ముగ్గురి ప్రాణాలు నిర్జీవంగా మారాయి. ఇద్దరు చిన్నారులు, తల్లి బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తల్లి తన ఇద్దరు పిల్లలతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ముగ్గురి ప్రాణాలు పోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి… నిజామాబాద్ జిల్లా …
Read More »26 నుండి ఎల్లారెడ్డిలో ‘‘హాత్ సే హాత్ జోడో యాత్ర’’
ఎల్లారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వడ్డపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన ‘‘భారత్ జోడో యాత్ర’’కు అనుసంధానంగా రాహుల్ గాంధీ సందేశాన్ని నియోజకవర్గంలోని గ్రామ గ్రామానికి పల్లె పల్లెకు …
Read More »నాటుసారా తయారుచేసినా, విక్రయించినా కఠిన చర్యలు
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్తీకల్లు, నాటు సారా తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎస్ రవీందర్ రాజు తెలిపారు. 2022 జూలై 1 నుంచి కామారెడ్డి జిల్లాలోని ఐదు ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలో నమోదైన కేసుల వివరాలను సోమవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కల్లు 167 షాంపిళ్లను సేకరించి రసాయనశాలకు పంపించి కేసులు …
Read More »కంటి వెలుగు అద్భుత కార్యక్రమం
వేల్పూర్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం సందర్శించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన,కంటి పరీక్షలు జరుగుతున్న తీరు, ఎంత మందికి పరీక్షలు చేశారు.ఎంత మందికి అద్దాలు ఇచ్చారు. ఎంత మందికి ఆపరేషన్ అవసరం ఉంది …
Read More »ప్రయివేటు వాహనాలు నిలుపకుండా తనిఖీలు చేపట్టాలి
కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బస్టాండ్ సమీపంలో ప్రైవేటు వాహనాలు నిలుపకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఆర్టీసీ, ఆర్టీవో, పోలీస్ అధికారులతో ఆర్టీసీ ఆదాయం పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 …
Read More »