Daily Archives: February 5, 2023

పేదప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపూర కాలనీలో షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌, సహాయత ట్రస్ట్‌ ఇండో యుఎస్‌ ఆస్పత్రి సౌజన్యంతో అమెరికా ప్రసిద్ధ, హైదరాబాద్‌ చెందిన 30 మంది వైద్య బృందంతో నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలి షబ్బీర్‌ మాట్లాడారు. కామారెడ్డి పట్టణంతోపాటు పలు గ్రామలలోని నీరు …

Read More »

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

ఎడపల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లి మండలంలోని జమ్లం గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని జమ్లం గ్రామానికి చెందిన ఎరువల్లి గంగాధర్‌ (40) గత కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 1న రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని పోలీసులు …

Read More »

ఘనంగా లక్ష్మీ నరసింహస్వావి రథోత్సవం….

ఎడపల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని జానకంపేట్‌ గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య యజ్ఞ యాగాదులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తులను రథంపై ఉంచి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం …

Read More »

స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భస్థ పిండ పరీక్ష నియంత్రణ పై స్కానింగ్‌ కేంద్రాల నిర్వహకులకు, ఐఎంఏ, రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు వైద్య శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలని జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం గర్భధారణ, గర్భస్థ పిండ ప్రక్రియ నియంత్రణ …

Read More »

దారులన్నీ నాందేడ్‌ వైపే

గులాబీమయమైన నాందేడ్‌ పట్టణం నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఆర్‌ఎస్‌ సభకు నాందేడ్‌ పట్టణం సర్వం సిద్ధమైంది. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్‌ పట్టణంతో పాటు సభస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్‌ఎస్‌ సభకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »