కామారెడ్డి, ఫిబ్రవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలు -2023 కు సంబందించిన కొత్త మోడల్ పేపర్ ప్రకారం స్టడీ మెటీరియల్ కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అందచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిఇవో రాజు, ఏసిజిఇ నీలం లింగం, డిసిఇబి సెకెట్రరీ బలరాం, శ్రీకాంత్, సాందీపని కాలేజీ యాజమాన్య సభ్యులు జనార్దన్ రెడ్డి, కృష్ణమూరి, రాజేశ్వరరావు పాల్గొన్నారు.