హైదరాబాద్, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు బుధవారం అసెంబ్లీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని తన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి మంత్రి వేముల శుభాకాంక్షలు తెలిపారు.