కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 2022 త్రైమాసికానికి నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక రూ.4700 కోట్లు, ఇప్పటివరకు రూ.3023 కోట్లు (64.32 శాతం) రుణ వితరణ సాధించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం కెనరా బ్యాంక్, జిల్లా లీడ్ ఆఫీస్ ఆధ్వర్యంలో రుణాల వితరణ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి కలెక్టర్ …
Read More »Daily Archives: February 9, 2023
జాతీయ స్థాయి యూత్ పార్లమెంట్ పోటీలకు నిజామాబాద్ యువతి
నిజామాబాద్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ప్రతీ సంవత్సరం నిర్వహించే యూత్ పార్లమెంటు పోటీలలో భాగంగా జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన కుమారి అక్షిత, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీలలో ద్వితీయ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి యువతీయువకులు పాల్గొన్న ఈ పోటీలు ఉత్కంఠగా సాగాయని, ఆ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు …
Read More »పేదింటి పెళ్లికి ఆర్థిక సాయం అందించిన సాటాపూర్ సర్పంచ్
రెంజల్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన బోయి విజయ నిరుపేద కుటుంబం కావడంతో ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయంగా సర్పంచ్ వికార్ రూ. 5 వేల 100 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సర్పంచ్ వికార్ పాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలకు తనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందించడంలో ఎప్పుడు ముందుండే …
Read More »పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని పదోతరగతి విద్యార్థులకు మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు అల్పాహారం అందించేందుకు ముందుకొచ్చారు. నర్సింగరావు మొదట మండలంలోని 11 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 410 మంది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. నియోజకవర్గంలోని 66 బడుల్లో 2,065 మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు అధికారులకు హామీ ఇచ్చారు.
Read More »రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం…
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో మాందాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ అవరణలో రైతుబంధు సమితి కాలమనిని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ నర్సింలుతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులని రాజుగా చేసే వినూత్న ప్రక్రియ తమ భుజాలపై ఎత్తుకొని రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం …
Read More »సమాజ సేవలో ఉపాధ్యాయులు
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ సేవలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పి ఆర్ టి యు భవనంలో పి ఆర్ టి ఓ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రక్తదానం చేసి …
Read More »కంటి వెలుగు శిబిరాలను సక్రమంగా నిర్వహించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాలను నిర్దిష్ట ప్రణాళికకు అనుగుణంగా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. గురువారం ఆయన వర్ని మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. శిబిరానికి తరలివచ్చిన వారికి నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. శిబిరం వద్ద అందుబాటులో ఉంచిన సదుపాయాలు గమనించి సంతృప్తి …
Read More »