నిజామాబాద్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ దారి దీపాలు పుస్తకం భవిష్యత్ తరాలకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులకు ఉపయుక్తమైన గ్రంథమని ఈ గ్రంథ రూపకల్పనలో అందులో నిజాంబాద్‌లోని మహనీయులకు చోటు కల్పించడం ఆనందదాయకమని ప్రముఖ కవి వీ నరసింహారెడ్డి అన్నారు. శనివారం నర్సింగ్‌పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని విశ్వవేదికపై జరిగిన తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి సారథి డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి …
Read More »Daily Archives: February 11, 2023
దళిత బంధు యూనిట్లను పరిశీలించిన ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్
నిజామాబాద్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్ శనివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఎస్సీ కుటుంబాల సమగ్ర అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం యూనిట్లను పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్ తో కలిసి మోర్తాడ్ మండలం దొన్పాల్ గ్రామంలో దళిత బంధు పథకం కింద పత్రి భాస్కర్ ఏర్పాటు …
Read More »అట్టహాసంగా ఆరంభమైన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
ఆర్మూర్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం విజయ్ హై స్కూల్‌లో నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 41వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్రీడల వలన క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. క్రీడల …
Read More »15వ తేదీ నుండి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
నిజామాబాద్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 15వ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు మూడు దశలలో జిల్లాలోని జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు (ప్రయోగాత్మక పరీక్షలు) నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. ఈనెల 15వ తేదీ నుండి 20వ తేదీ …
Read More »రాజీ మార్గమే రాచమార్గం
కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ శనివారం జాతీయ లోకాదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏళ్ల తరబడి పెండిరగ్ ఉన్న …
Read More »కార్పొరేషన్ అధికారులకు భద్రత లేదు
నిజామాబాద్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ వంటి అధికారులు నిబద్ధతతో పని చేస్తుంటే బిఆర్‌ఎస్ నాయకులు, మేయర్ భర్త, టిఆర్‌ఎస్ నాయకులు అడుగడుగునా ఇబ్బందుల పాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇదేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం భారతీయ జనతా పార్టీ జిల్లా …
Read More »