Daily Archives: February 13, 2023

బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా గోస బీజేపీ భరోసాలో బాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మచారెడ్డి మండలంలోని ఏళ్ళంపెట్‌, వొడ్డెగూడెం, మర్రితండా, బంజేపల్లీ, నెమలి గుట్ట తండా, సర్థాపూర్‌ తండా, సోమారిపెట్‌, రత్నగిరి పల్లి, గ్రామాల్లో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల …

Read More »

రైతులు స్వయం సమృద్ధి చెందడమే ఎఫ్‌పివోల లక్ష్యం

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో వ్యవసాయం రంగం కీలకమైనదని దాని మీద ఆధారపడి భూమిని నమ్మిన సన్న చిన్న కారు రైతులు వ్యవసాయం చేస్తున్నపుడు భూమికి ఎపుడు ఏమి కావాలని అడుగుతు సకాలంలో దానికి అవసరం అయినవి అందిస్తూ ఎన్ని ఇబందులు ఉన్న అందులో వచ్చే ఫల సాయంతో బతుకుతున్నారు, అలాంటి వారిని స్వయం సమృద్ధి పరచడం, వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాడడం …

Read More »

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు …

Read More »

ఆర్ధిక అక్షరాస్యత గోడప్రతులు ఆవిష్కరించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ధిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు వీలుగా భారత రిజర్వ్‌ బ్యాంకు రూపొందించిన గోడప్రతులను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమావారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ, సరైన ఆర్ధిక వ్యవహారాలు నిర్వహించడం సురక్షితం, ఎంతో శ్రేయస్కరం అని ప్రజల్లో అవగాహన కల్పించాలనే …

Read More »

ఉత్సాహంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఆన్వల్‌ స్పోర్ట్స్‌, గేమ్స్‌ మీట్‌ – 2023 సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభ కార్యాక్రమం జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంత్‌, పోలీస్‌ కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్‌ పరేడ్‌ గౌరవ వందనం స్వీకరించి పతాకావిష్కరణ …

Read More »

ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది

రెంజల్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి అన్నారు.కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హత్‌ సే హత్‌ జోడో కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రతిగ్రామంలో పర్యటించడం కొరకు హత్‌ …

Read More »

కామారెడ్డిలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్థిక అక్షరాస్యత వాల్‌పోస్టర్లను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 13 నుంచి 17వరకు జిల్లాలోని అన్ని బ్యాంకులలో వారోత్సవాలు నిర్వహించాలని తెలిపారు. ఖాతాదారులు బ్యాంకు సేవలను సరైన రీతిలో నిర్వహించడానికి ఈ వారోత్సవాలు దోహదపడతాయని చెప్పారు. జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా …

Read More »

పరీక్షలు సజావుగా నిర్వహించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టరు (రెగ్యులర్‌) పరీక్ష లో 10 వేల 424 మంది విద్యార్థులకు గాను 9 వేల 585 మంది హాజరయ్యారని, 839 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టరు ఎన్విరాన్మెంటల్‌ సబ్జెక్ట్‌ పరీక్షలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సిఎస్‌ఐ …

Read More »

పెండిరగ్‌ ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 87 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »